ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''ఇన్‌స్క్రిప్టు''' (Inscript) అనే పదం ఆంగ్లంలోని '''ఇం'''డియన్ '''స్క్రిప్టు''' ('''In'''dian '''Script''') నుండి వచ్చింది. ఈ కీబోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) [[1986]]లో తయారు చేసింది<ref name=doe>భారతదేశంలో భాషల సాంకేతికతను అభివృద్ది కోసం తయారు చేసిన ప్రభుత్వ వెబ్‌సైటులో [http://tdil.mit.gov.in/keyoverlay.htm ఇన్‌స్క్రిప్టుపై ఒక వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20110716162534/http://tdil.mit.gov.in/keyoverlay.htm |date=2011-07-16 }}. సేకరించిన తేదీ: [[జూలై 13]], [[2007]]</ref>. ఈ కీబోర్డు అమరికలో, భారతదేశంలోని అన్ని భాషల [[అక్షరాలు]] అమర్చి ఉంటాయి. అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ (IISCI) అనే ఒక ప్రామాణికంలో నిర్వచించారు. అంతేకాదు భారతీయ భాషలలో అతిత్వరగా టైపు చేయగలిగేటట్లు ఈ అమరికను తయారు చేసారు. భారతీయ అక్షరాలలో ఉన్న స్వారూప్యత వలన ఒక్క భారతీయ భాషలో టైపు చేయడం నేర్చుకుంటే మిగతా భాషలలో కూడా టైపు చేయడం సులువుగా ఉంటుంది.
 
QWERTY కీ బోర్డుతో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లీషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు