"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
==సినీ జీవితం==
తేజ తీసిన [[చిత్రం]] సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
ఆ పై వచ్చిన [[నువ్వు నేను]] <ref>[{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/moviereviews/nuvvunenu.php |title=నువ్వు నేను సినీ సమీక్ష (ఆంగ్లం)] |website= |access-date=2012-06-21 |archive-url=https://web.archive.org/web/20120324235100/http://www.telugucinema.com/c/publish/moviereviews/nuvvunenu.php |archive-date=2012-03-24 |url-status=dead }}</ref> ఇంకా [[మనసంతా నువ్వే]] కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది.
తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005 లో [[తమిళం]]లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.
తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2798006" నుండి వెలికితీశారు