ఎం అర్ ఐ: కూర్పుల మధ్య తేడాలు

-అనాథ మూస
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
'''ఎం.ఆర్.ఐ''' (MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్" (Magnetic Resonance Imaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లోపల యున్న అవయవాలను చూచుటకై వైద్యులు ఉపయోగిస్తారు, దీని సహాయముతో [[శస్త్ర చికిత్స]] చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి" (Magnatic Resonance Tomography) సులభంగ "ఎం.ర్.టి" (M.R.T) అని కూడా పిలుస్థారు.
==చరిత్ర==
ఎం.ర్.ఐను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్ (Felix Block) అనే [[శాస్త్రవేత్త]] 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్ధి కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు<ref name="ReferenceA">Bio medical instrumentation by Dr.Arumugam</ref>.పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిశోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. [[పీటర్ మానస్పీల్డ్]] (Peter Mansfield) మరియు పాల్ లౌతర్బుర్ (Paul Lauterbur, పీటర్ మానస్పీల్డ్ 2003లో [[నొబెల్ బహుమతి]] పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.<ref>{{Cite web |url=http://benbeck.co.uk/firsts/scanning.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-05 |archive-url=https://web.archive.org/web/20111120221919/http://benbeck.co.uk/firsts/scanning.htm |archive-date=2011-11-20 |url-status=dead }}</ref><ref>http://www.smithsonianmag.com/science-nature/object_jun00.html?c=y&page=2</ref>
 
==ఎలా పనిచేస్తుంది==
పంక్తి 18:
{{Commons category}}
* [http://www.magnetic-resonance.org/ A Peer-Reviewed, Critical Introduction]. European Magnetic Resonance Forum (EMRF) /The Round Table Foundation (TRTF) ; Peter A. Rinck (editor)
* [https://web.archive.org/web/20130412192930/http://www.magnet.fsu.edu/education/tutorials/magnetacademy/mri/ A Guided Tour of MRI: An introduction for laypeople] National High Magnetic Field Laboratory
* [http://www.cis.rit.edu/htbooks/mri/ The Basics of MRI]. ''Underlying physics and technical aspects''.
* [http://www.imrser.org/PatientVideo.html Video: What to Expect During Your MRI Exam] from the Institute for Magnetic Resonance Safety, Education, and Research (IMRSER)
పంక్తి 25:
* [http://www.oxfordshireblueplaques.org.uk/plaques/mri.html Blue Plaque commemorating the manufacture of the first commercial MRI whole body scanner at Osney Mead, Oxford]
* [http://www.vega.org.uk/video/programme/73 Royal Institution Lecture – MRI: A Window on the Human Body]
* [https://web.archive.org/web/20140126081203/http://aidb.crbs.ucsd.edu/sand/index.jsp Animal Imaging Database (AIDB)]
* [http://www.howequipmentworks.com/physics/medical_imaging/mri/magnetic_resonance_imaging.html How MRI works explained simply using diagrams]
 
"https://te.wikipedia.org/wiki/ఎం_అర్_ఐ" నుండి వెలికితీశారు