ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 3:
'''ఎడారి''' అనగా ఎటువంటి వృక్షసంపదా, [[నీరు]] లేకుండా కేవలం [[ఇసుక]]తో నిండి ఉన్న విశాలమైన భూభాగం. [[భూమి]]పై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే [[ఒయాసిస్సు]]లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం [[ఇసుక]]తోనే కాకుండా మంచుతో నిండి ఉన్న [[మంచు]] ఎడారులు కూడా ఉన్నాయి.
 
అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం.<ref>http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/</ref><ref>{{Cite web |url=http://www.extremescience.com/DriestPlace.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-06-11 |archive-url=https://web.archive.org/web/20090408100840/http://www.extremescience.com/DriestPlace.htm |archive-date=2009-04-08 |url-status=dead }}</ref><ref>http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf</ref><ref name=TWP>{{cite book | first=Richard G. | last=Boehm | coauthors=Editors and writers of ''The World and Its People'' | year=2006 | title=The World and Its People | edition=2005 | publisher=Glencoe | location=Columbus, Ohio | id=ISBN 0-07-860977-1 | pages=276}}</ref>. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని [[సహారా ఎడారి]]. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.
== జీవజాలం ==
ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/ఎడారి" నుండి వెలికితీశారు