ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అమెరికాలో ప్రసిద్దులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24:
}}
 
'''[[ఐజాక్ మెరిట్ సింగర్]]''' ([[అక్టోబరు 27]], [[1811]] - [[జూలై 23]], [[1875]]) అమెరికన్ ఆవిష్కర్త, [[నటుడు]] మరియు పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న [[దుస్తులు]] కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరణ అయిన [[కుట్టు మిషను]]ను ఆవిష్కరించాడు. ఈయన [[:en:Singer Corporation|సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ]] యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ [[కుట్టు మిషను]] ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు<ref>[{{Cite web |url=http://www.shveya.org/history_zinger/ |title=Все о швейных машинах -История создания корпорации Зингер<!-- Bot generated title -->] |website= |access-date=2013-10-22 |archive-url=https://web.archive.org/web/20080612054323/http://www.shveya.org/history_zinger/ |archive-date=2008-06-12 |url-status=dead }}</ref>
 
==తొలినాళ్ళు==