గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

విశేషణాల తొలగింపు, అక్షర దోషాల సవరణ, అనవసర లింకుల తొలగింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== కుటుంబ నేపథ్యం ==
[[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబం<nowiki/>లోనివారు గోన గన్నారెడ్డి వంశస్థులు. బుద్ధారెడ్డి రచించిన [[రంగనాథ రామాయణము|రంగనాథ రామాయణం]] అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. బుద్ధారెడ్డిరామిరెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి [[ముత్తాత]] పేరు గోన రుద్రభూపతిరుద్ర. రుద్రభూపతి తండ్రి గోన కాటరెడ్డిగోనరెడ్డి.
 
== జీవిత విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు