ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''ఒడిస్సీ''' [[భారత దేశము|భారతదేశపు]] శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన [[ఒడిషా]]లో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్దంలో జైన రాజైన [[ఖారవేలుడు|ఖారవేలుని]] పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని [[పూరి]] లోని [[జగన్నాధ]] స్వామివారి ఆలయంలో '[[మహరిలు]]'అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న '''[[మైలిక త్రిభంగ]]''' అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
== చరిత్ర ==
క్రీపూ 2వ శతాబ్దానికి చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది.<ref>{{Cite web |url=http://www.nadanam.com/odissi/o_index.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-03-19 |archive-url=https://web.archive.org/web/20100318061529/http://www.nadanam.com/odissi/o_index.htm |archive-date=2010-03-18 |url-status=dead }}</ref>
 
== దేవాలయాల్లో ==
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు