ఓ మనిషి కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
}}
 
'''ఓ మనిషి కథ''' 2014, డిసెంబరు 19న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఓం శివ్ ఫిలిమ్స్ పతాకంపై బాలా భాయ్ చో వాటియా నిర్మాణ సారధ్యంలో రాధాస్వామి ఆవుల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో [[జగపతిబాబు]], [[కల్యాణి (నటి)|కళ్యాణి]] నటించగా విజయ్ కూరాకుల సంగీతం అందించాడు.<ref name="O Manishi Katha ready">{{cite news |last1=The New Indian Express |first1=Entertainment (Telugu) |title=O Manishi Katha ready |url=http://www.newindianexpress.com/entertainment/telugu/2014/dec/15/O-Manishi-Katha-ready-694497.html |accessdate=22 August 2019 |date=15 December 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20190822192639/http://www.newindianexpress.com/entertainment/telugu/2014/dec/15/O-Manishi-Katha-ready-694497.html |archivedate=22 Augustఆగస్టు 2019 |work= |url-status=live }}</ref> మనిషిలో ఉండే మూడు గుణాలైన ఉత్తముడు, మధ్యముడు, అధముడు అనే వాటిని ఆధారం చేసుకొని ఈ చిత్రం రూపొందించబడింది.
 
== కథ ==
పల్లెటూరులో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవితం సాగిస్తున్న రాము (జగపతి బాబు), హోటల్ కు పాలు అమ్ముతున్న వ్యక్తి కూతురు సీతా మహాలక్ష్మి (కల్యాణి)ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. దాంతో సీత ఆత్మహత్య చేసుకుంటుంది. సీత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి..? సీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని రాము ఏం చేశాడనేది మిగతా కథ.<ref>{{cite news |last1=The Hindu |first1=Features |title=O Manishi Katha: Oft told tale |url=https://www.thehindu.com/features/metroplus/o-manishi-katha-review-oft-told-tale/article6708089.ece |accessdate=22 August 2019 |publisher=Y. Sunita Chowdhary |date=19 December 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20190822193238/https://www.thehindu.com/features/metroplus/o-manishi-katha-review-oft-told-tale/article6708089.ece |archivedate=22 Augustఆగస్టు 2019 |work= |url-status=live }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఓ_మనిషి_కథ" నుండి వెలికితీశారు