కడలూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

svg map
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 103:
==ఆర్ధికం==
[[2006]]లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో కడలూరు జిల్లా ఒకటి.<ref name=brgf/> అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులను అందుకుంటుంది.
<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==గణాంకాలు==
పంక్తి 116:
2001-2011 మధ్య కడలూరు జిల్లా జనసంఖ్య 13.8% వృద్ధిచెందింది.<ref name=districtcensus/> కడలూరు జిల్లా లోని స్త్రీపురుష నిష్పత్తి 984:1000., <ref name=districtcensus/>
అలాగే నగరప్రాంత అక్షరాస్యత శాతం 79.04%.<ref name=districtcensus/> 2001లో జిల్లా జనసంఖ్య 22,85,395 ఉంది. జిల్లా 33.01% నగరీకరణ చేయబడి ఉంది.
<ref>[{{Cite web |url=http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-03-11 |archive-url=https://web.archive.org/web/20150425105619/http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm |archive-date=2015-04-25 |url-status=dead }}</ref> జిల్లా అక్షరాస్యత 71.85%. కడలూరు జిల్లా అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యత కంటే తక్కువ.
 
== విభాగాలు ==
"https://te.wikipedia.org/wiki/కడలూర్_జిల్లా" నుండి వెలికితీశారు