కన్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో కన్య పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=243&table=brown&display=utf8 బ్రౌన్ [[నిఘంటువు]] ప్రకారం కన్య పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> కన్య, కన్యక, కన్నియ or కన్నె అనగా పెళ్ళికాని పడుచు. కన్య ఒక [[రాశి]] : [[కన్యారాశి]] (Virgo). విశేషణముగా కన్నె అనగా కొత్త అని అర్ధం. ఉదా: కన్నెమెరుగు, కన్నెకయ్యము లేదా యుద్ధారంభము. కన్నెబావి, కన్నెబెబ్బులితోలు, కన్నెమావి. కన్నెరికము, కన్యతనము or కన్యాత్వము అనగా కన్యగా జీవించడం (Maidenhood).
 
==కన్నెలపై పాటలు==
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు