"కల్యాణి (నటి)" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: 2017 source edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
| website =
}}
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు [[సూర్యకిరణ్]] ను ఆమె [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.<ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016|archive-url=https://archive.is/20160609101059/http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|archive-date=9 జూన్ 2016|url-status=dead}}</ref>
 
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2799196" నుండి వెలికితీశారు