కాలాపానీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అనువాద సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24:
[[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ నికోబార్]] దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్లోని కాలాపానీ అనే జైలులో బంధించ బడిన బంధీల స్థితిగతులకు అద్దం పట్టిన చిత్రం ఇది. ప్రముఖ సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] సంగీతాన్నిందించగా, [[సంతోష్ శివన్]] సినిమాటోగ్రఫీ, ఎన్. గోపాలకృష్ణన్ ఎడిటింగ్ విభాగాలు చూసుకున్నారు. మలయాళ సినిమాల్లో డాల్బీ స్టీరియోను పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు అప్పట్లో 2.5 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. అప్పట్లో అత్యంత ఖరీదైన మలయాళ చిత్రం కూడా ఇదే.<ref name="budget"/>
 
ఈ సినిమా మూడు జాతీయ పురస్కారాలు అందుకుంది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టరుగా [[సాబు సిరిల్]], ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గా ఎస్. టి. వెంకీ, ఉత్తమ సినిమాటోగ్రాఫరుగా సంతోష్ శివన్ ఎంపికయ్యారు. అంతే కాకుండా 6 కేరళ రాష్ట్ర పురస్కారాలు కూడా సొంతం చేసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా 450 థియేటర్లలో విడుదలైన అప్పటిదాకా భారతదేశంలో విడుదలైన అత్యంత భారీ చిత్రంగా నమోదయ్యింది.<ref>http://www.filmaxreader.in/post/42.xhtml{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/కాలాపానీ" నుండి వెలికితీశారు