ఫుట్‌బాల్: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:2EAE:2648:73E4:3F51:1A8C:3D41 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
[[దస్త్రం:Soccer goalkeeper.jpg|thumb|250px|బంతినిని గోలులోనికి వెళ్ళుటనుండి ఆపుయత్నంలో దూకు గోలీ]]
 
'''కాల్బంతి''' లేదా '''ఫుట్‌బాల్''' ([[ఆంగ్లం]]: '''Football''') అనునుది ఒక జట్టు[[క్రీడ]]. దీని అసలు పేరు '''అసోషియేషన్ ఫుట్‌బాల్'''. ఇందు జట్టుకు 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచంలో అతి విరివిగా అడే ఆట ఇది .<ref>[http://encarta.msn.com/encyclopedia_761572379/Soccer.html Soccer] {{Webarchive|url=https://web.archive.org/web/20091028075103/http://encarta.msn.com/encyclopedia_761572379/Soccer.html |date=2009-10-28 }} Encarta. Retrieved on [[May 24]] [[2007]].</ref> ఇది ఒక [[బంతి]] ఆట. దీర్ఘచతురస్రాకార మైదానాల మీద ఆడుతారు. మైదానం గడ్డిదైనా, మట్టి లేదా కృత్రిమమైనదైనా కావచ్చు. మైదానానికి రెండు చివర్ల గోల్‌పోస్టులుంటాయి. బంతిని గోల్‌పోస్టులోకి చేర్చి స్కోరు చెయ్యడం ఆట లక్ష్యం. బంతిని చేతితో తాకే హక్కు గోలుకీపరుకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయంలో ఎక్కువ గోల్‌లు చేసిన జట్టు విజేత అవుతుంది. ఇఱు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.
 
ఫుట్‌బాల్ యొక్క నూతన అవతారం [[ఇంగ్లాండు]]లో ''ఫుట్‌బాల్ ఆసోషియేషన్'' 1863 వారిచే లిఖించబడింది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో [[ఫీఫా]] (Fédération Internationale de Football Association - అంతర్జాతీయ ''అషోషియేషన్'' ఫుట్‌బాల్ సంఘం), నియంత్రిస్తుంది. నాలుగేళ్ళ కోసారి జరిగే ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీ అత్యంత ప్రఖ్యాతిని గాంచి అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీగా వెలసింది.
పంక్తి 13:
బంతిని తమ అధీనంలో ఉంచడానికి ఆటగాళ్ళు డ్రిబిలింగ్‌ చేస్తారు. అవకాశ మున్నప్పుడు బంతిని తమ కంటే ముందున్న తమ జట్టు ఆటగాడికి అందిస్తారు. గోలుకు సరిపడ దూరాన వున్నప్పుడు బంతిని గోలు వైపు గట్టిగా తన్నడం జరుగుతుంది. అలా తన్నిన బంతిని గోలులోనికి వెళ్ల కుండా అవతలి జట్టు యొక్క గోలీ ప్రయత్నిస్తాడు. అవతలి జట్టు ఆటగాళ్ళు బంతిని దక్కించుకోవడానికి, అందిస్తున్నబంతిని దక్కించుకోవడం, బంతిని డ్రిబిల్ చేస్తున్న ఆటగాళ్ళ దగ్గర నుండి దక్కించుకోవడం వంటి యత్నాలు చేస్తుంటారు. కాని అవతలి జట్టువారిని బౌతికంగా తాకడం నిషిద్దం. ఫుట్‌బాల్ నిరంతరాయంగా సాగే ఆట, బంతి మైదానం అవతలికి వెళ్లినప్పుడు, లేక రిఫరీ ఆపినప్పుడు మాత్రమే ఆగుతుంది. ఆట ఆగినప్పుడు రిఫరీ నిర్దేశించిన విధానంలో ఆట తిరిగి మొదలౌతుంది.
 
అత్యున్నత స్థాయిలో జరిగే ఆటల్లో సగటున రెండు మాడు గోలులు మాత్రమే అవుతాయి. ఉదా ఆంగ్ల ప్రీమియర్ లీగ్ యొక్క ఎఫ్‌ఎ ప్రీమియర్ లీగ్ 2005-2006 కాలంలో ఆటకు సగటున 2.48 గోలులు మాత్రమే చేయబడినవి.<ref>{{cite web |title=England Premiership (2005/2006) |work=Sportpress |url=http://www.sportpress.com/stats/en/738_england_premiership_2005_2006/11_league_summary.html |accessdate=2007-06-05 |archive-url=https://web.archive.org/web/20070927023234/http://www.sportpress.com/stats/en/738_england_premiership_2005_2006/11_league_summary.html |archive-date=2007-09-27 |url-status=dead }}</ref>
 
ఆట నియమాల ప్రకారం ఆటగాళ్ళందరి స్థానాలు నియంత్రించబడి లేవు; గోలీ తప్ప మిగిలిన ఆటగాళ్ళు మైదానంలో యథేచ్ఛగా తిరగవచ్చు.<ref name=LAW301>{{cite web |url=http://www.fifa.com/flash/lotg/football/en/Laws3_01.htm |publisher=FIFA |title=Laws of the game (Law 3–Number of Players) |accessdate=2007-09-24}}</ref>. కాని కాలక్రమంలో ఫుట్‌బాలులో చాలా ప్రత్యేకించిన స్థానాలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాల స్థానాలున్నాయి: స్ట్రైకర్లు -ముందు వరుస వారు, (గోలులు చేయడం వీరి ప్రత్యేకత) ; రక్షకులు (వీరు ప్రత్యర్థులు గోలు చేయకుండా చూడాలి) ; మరియు మైదాన మధ్యులు, బంతిని తమ జట్టు అధీనంలో వుంచడం, దానిని గోలు చేయవలసిన ముందువరుస వారికి అందించడం వీరి కర్తవ్యం. వీరిని గోలీ నుండి గుర్తించడానికి మైదాన ఆటగాళ్ళు ('''అవుట్ ఫీల్డర్స్''') గా సంబోధిస్తారు. ఆటగాడు ఆడే చోటు ప్రకారం, ఈ స్థితులను ఇంకా విభజించి సంబోధించడం జరుగుతుంది. ఉదా- ఎడమ రక్షకులు, కుడి రక్షకులు వగైరా. పది మంది మైదాన ఆటవారిని ఏ విధానంగా నైనా అమర్చడం జరుగుతుంది. ప్రతి వరుసలో ఎంత మంది ఆటగాళ్ళు వున్నారనేది, జట్టు ఆడు తీరును చూపుతుంది. ఎక్కువ మంది ముందువరుస వారు, తక్కువ రక్షకులు వున్నప్పుడు, ప్రత్యర్థి గోలుపై దాడి చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు ఆన్నమాట.
పంక్తి 29:
ఇదే ప్రదేశంలో జరిగిన తదుపరి సమావేశాలలో ఆట నియమాలు రచించబడ్డాయి. వీరు బంతిని చేతిరో పట్టుకునే సౌకర్యాన్ని రద్దు చేయడంతో, అప్పటి వరకూ ఫుట్‌బాలు సంఘంలో వున్న పలు [[రగ్బీ]] జట్టులు వైదొలగినవి. ఆపైన వివిధ నియమాలలో మార్పులు చేయడం జరిగింది.
 
ప్రస్తుతం ఆట యొక్క నియమాలు పర్యవేక్షించేది అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు (IFAB) . ఆ బోర్డు 1886 లో స్థాపించబడింది.<ref>{{cite web | title = The International FA Board | publisher = FIFA | url = http://access.fifa.com/en/history/history/0,3504,3,00.html | accessdate = 2007-09-02 | website = | archive-url = https://web.archive.org/web/20070422035010/http://access.fifa.com/en/history/history/0,3504,3,00.html | archive-date = 2007-04-22 | url-status = dead }}</ref>.
 
ప్రపంచంలోని అతి ప్రాచీన ఫుట్‌బాలు పోటీ ఎఫ్‌ఎ కప్పు. ఇందులో ఇంగ్లీషు జట్లు 1872 నుండి ఆడుతున్నాయి. మొదటి అంతర్జాతీయ ఆట ఇంగ్లాండు, [[స్కాట్లాండ్|స్కాట్‌లాండుల]] మధ్య 1872లో [[గ్లాస్గో]]లో జరిగింది. ప్రపంచంలోని మొదటి ఫుట్‌బాలు లీగు ఇంగ్లాండులోని ఫుట్‌బాలు లీగు. ఇందులో 12 జట్లు ఆడేవి. అంతర్జాతీయ ఫుట్‌బాలు సంఘం (ఫీఫా) 1904లో [[పారిస్]] నగరంలో ఏర్పడింది.
 
== ఆదరణ ==
ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఫుట్‌బాలను వృత్తిగా అడేవారు ఉన్నారు. కోట్ల మంది జనం, తమ కిష్టమైన జట్లు ఆడడం చూడడానికి స్టేడియాలకి తఱచూ వెళ్తుంటారు.<ref>{{cite web |url=http://football.guardian.co.uk/news/theknowledge/0,9204,1059366,00.html |title=Baseball or Football: which sport gets the higher attendance? |publisher=Guardian Unlimited |accessdate=2006-06-05}}</ref>. వందలకోట్ల మంది ఆటను టీవీలో చూస్తుంటారు.<ref>{{cite web | title = TV Data | work = FIFA website | url = http://www.fifa.com/aboutfifa/marketingtv/factsfigures/tvdata.html | accessdate = 2007-09-02 }}</ref>. ప్రపంచంలో చాలా మంది ఫుట్‌బాలును మనోరంజనానికి ఆడతారు. 2001 లో ఫిఫా జరిపిన ఒక సర్వే ప్రకారం వీరి సంఖ్య 24కోట్ల దగ్గరలో ఉంది. దీన్ని 200 దేశాల్లో ఆడతారు.<ref>{{cite web | title = FIFA Survey: approximately 250 million footballers worldwide | work = FIFA website | url = http://www.access.fifa.com/infoplus/IP-199_01E_big-count.pdf | format = PDF | accessdate = 2007-09-02 | archive-url = https://web.archive.org/web/20060915133001/http://access.fifa.com/infoplus/IP-199_01E_big-count.pdf | archive-date = 2006-09-15 | url-status = dead }}</ref>. దీని సరళమైన నియమాలు, మౌలికంగా వుత్త బంతి అవసరం మాత్రమే వుండడంతో దీన్ని ఆడడం ప్రారంభించడం చాలా తేలిక. అందువలన ఈ ఆట ఎక్కువగా వ్యాపించింది.
 
ప్రపంచంలో చాలా మందికి ఫుట్‌బాలంటే వీరాభిమానం. అభిమానుల జీవితంలో ఫుట్‌బాల్‌కి ఎనలేని ప్రాముఖ్యం వుంటుంది. కొన్ని దేశాలలో దీనికున్న ప్రాముఖ్యత బట్టి దీన్ని ప్రపంచంలోనే అతి ఎక్కువ ఆదరణ పొందిన ఆటగా పరిగణిస్తారు. దీని వల్ల యుధ్దాలు ఆగడం, యుద్ధాలు జరగడం కూడా జరిగాయి.<ref>{{cite web | title =
"https://te.wikipedia.org/wiki/ఫుట్‌బాల్" నుండి వెలికితీశారు