కుట్టి పద్మిని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
| yearsactive = 1959-ప్రస్తుతం
}}
'''కుట్టి పద్మిని''' దక్షిణ భారతదేశపు సినిమా నటి. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఈమె [[తెలుగు భాష|తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ భాష|హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది.<ref>[http://www.jointscene.com/artists/Kollywood/Kutti_Padmini/213 jointscene.comలో కుట్టి పద్మిని ప్రొఫైల్]</ref> ఈమె తన మూడవయేట 1959లో తొలిసారిగా [[తమిళ సినిమా|తమిళ]] చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఈమె [[ఎం.జి.రామచంద్రన్]], [[శివాజీ గణేశన్]], [[జెమినీ గణేశన్]], జైశంకర్, [[రజినీకాంత్|రజనీకాంత్]], [[కమల్ హాసన్]] మొదలైన నటులతో కలిసి నటించింది. ఈమె తమిళనాడు రాష్ట్రం నుండి [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు|జాతీయ ఉత్తమ బాలనటి]] అవార్డును గెలుచుకున్న తొలి కళాకారిణి.<ref>{{Cite web|url=http://iffi.nic.in/Dff2011/Frm13thNFAAward.aspx?PdfName=13NFA.pdf|title=డైరెక్టొరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్|website=iffi.nic.in|access-date=2017-06-18|archive-url=https://web.archive.org/web/20160415101917/http://iffi.nic.in/Dff2011/Frm13thNFAAward.aspx?PdfName=13NFA.pdf|archive-date=2016-04-15|url-status=dead}}</ref>
 
==వ్యక్తిగత జీవితం, నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/కుట్టి_పద్మిని" నుండి వెలికితీశారు