కురు సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 40:
 
 
వేదసంస్కృతికి చెందని సాల్వా (లేదా సాల్వి) తెగ ఓడించిన తరువాత కురురాజ వంశం క్షీణించింది. వేద సంస్కృతి కేంద్రం తూర్పుప్రాంతాన్ని పాంచాల రాజ్యంగా (ఉత్తరప్రదేశంలో) మార్చింది.{{sfn|Witzel|1995}}కురు కుటుంబంలో చెలరేగిన తిరుగుబాటుల కారణంగా .{{sfn|Pletcher|2010|p=63}} నాశనం కావడంతో తరువాత (వేద సంస్కృత సాహిత్యం ఆధారంగా) కురు రాజధాని దిగువ దోయాబులోని కౌసాంబికి బదిలీ చేయబడింది.<ref>{{Cite web|url=http://kaushambhi.nic.in/|title=District Kaushambi, Uttar Pradesh, India : Home|website=kaushambhi.nic.in|access-date=2016-05-08|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20160513183352/http://kaushambhi.nic.in/|archivedate=13 May 2016|df=dmy-all}}</ref><ref>{{Cite web|url=http://www.all-art.org/Visual_History/01india1.htm|title=History of Art: Visual History of the World|website=www.all-art.org|access-date=2016-05-08}}</ref>{{refn|group=note|The flooding of Hastinapura and the transfer of the capital to Kaushambi is only mentioned in semi-legendary accounts dating to the post-Vedic era, e.g., [[Puranas]] and [[Mahabharata]], whereas Vedic-era texts only mention the invasion of Kurukshetra by the Salva tribe as the cause for the decline of the Kurus.<ref>Michael Witzel (1990), [http://www.people.fas.harvard.edu/~witzel/vamsa.pdf "On Indian Historical Writing"]</ref>}} వేద కాలంలో (క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం నాటికి) కురు రాజవంశం వరుసగా కురు, వాట్సా జనపదాలుగా రూపొందాయి. ఇవి ఎగువ దోయాబు (ఢిల్లీ, హర్యానా), దిగువ దోయాబులుగా విభజితమై పాలించబడ్డాయి. కురు రాజవంశం అదనంగా వాట్సా శాఖ కౌన్హంబి, మథుర శాఖలుగా విభజించబడింది.<ref>[http://upgov.nic.in/uphistory.aspx Political History of Uttar Pradesh] {{Webarchive|url=https://web.archive.org/web/20120512013514/http://upgov.nic.in/uphistory.aspx |date=2012-05-12 }}; Govt of Uttar Pradesh, official website.</ref>
==సాంఘికం==
[[File:ശ്യേന-ചിതി‌-നിർമ്മാണം.jpg|thumb|Modern performance of [[Agnicayana]], an elaborate [[srauta]] ritual from the Kuru period]]
"https://te.wikipedia.org/wiki/కురు_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు