కాశీ: కూర్పుల మధ్య తేడాలు

చి 27.59.206.236 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
16 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
|population_as_of = 2001
|population_total = 3147927
|population_total_cite = <ref>{{cite web |url=http://www.upgov.nic.in/upinfo/census01/cen01-1.htm |title=Ranking of Districts by Population Size in 1991 and 2001 |publisher=Government of Uttar Pradesh |accessdate=2007-02-04 |website= |archive-url=https://web.archive.org/web/20101201105749/http://upgov.nic.in/upinfo/census01/cen01-1.htm |archive-date=2010-12-01 |url-status=dead }}</ref>
|population_density = 1995
|population_density_cite = <ref>{{cite web |url=http://www.upgov.nic.in/upinfo/census01/cen01-3.htm |title=Ranking of Districts by Population Density |publisher=Government of Uttar Pradesh |accessdate=2007-02-04 |website= |archive-url=https://web.archive.org/web/20101201104645/http://upgov.nic.in/upinfo/census01/cen01-3.htm |archive-date=2010-12-01 |url-status=dead }}</ref>
|area_magnitude = 9
|area_total = 1550
పంక్తి 26:
[[గంగా నది|గంగానది]], [[హిందూమతము]], హిందూస్తానీ [[సంగీతము]], పట్టు వస్త్రాల [[నేత]], [[హిందీ]] మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. [[హరిశ్చంద్రుడు]], [[గౌతమ బుద్ధుడు]], [[వేదవ్యాసుడు]], [[తులసీదాసు]], [[శంకరాచార్యుడు]], [[కబీర్ దాసు]], [[ప్రేమ్‌చంద్|మున్షీ ప్రేమ్‌చంద్]], [[లాల్ బహదూర్ శాస్త్రి]], పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] ప్రముఖులు [[వారాణసి]] నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి [[గంగా నది|గంగానది]] ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో [[సారనాథ్]] బౌద్ధ క్షేత్రం ఉంది.
 
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, [[విశాలాక్షి]] [[ఆలయం]], వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత [[దేవాలయం]], [[భారతమాత]] మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.<ref>{{cite web |url=http://www.bhu.ac.in/varanasi.htm |title=Varanasi: The eternal city |publisher=[[Banaras Hindu University]] |accessdate=2007-02-04 |website= |archive-url=https://web.archive.org/web/20120620142336/http://www.bhu.ac.in/varanasi.htm |archive-date=2012-06-20 |url-status=dead }}</ref>
అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి."<ref>{{cite book |last=Twain |first=Mark | authorlink = Mark Twain |title=Following the Equator: A journey around the world |url=http://www.literaturecollection.com/a/twain/following-equator/ |accessdate=2007-02-07 |origyear=1897 |year=1898 |publisher=Hartford, Connecticut, American Pub. Co. |isbn=0404015778 | oclc = 577051 |chapter=L | chapterurl = http://www.literaturecollection.com/a/twain/following-equator/51/ |archive-url=https://web.archive.org/web/20080228225229/http://www.literaturecollection.com/a/twain/following-equator/ |archive-date=2008-02-28 |url-status=dead }}</ref>
[[దస్త్రం:People on a ghat in Varanasi.jpg|right|thumb|300px|వారాణసిలో ఒక స్నాన ఘట్టం]]
 
పంక్తి 33:
[[దస్త్రం:Ganges India.jpg|thumb|right|250px| వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.]]
[[గంగా నది|గంగానది]]<nowiki/>తో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి.<ref>{{cite book |first=Alexander |last=Cunningham | coauthors = Surendranath Majumdar Sastri |authorlink=అలెగ్జాండర్ కన్నిగామ్ |title=Ancient Geography of India |publisher=Munshiram Manoharlal |pages=131-140 |origyear=1924 |date=2002 |isbn=8121510643 | oclc = 54827171}}</ref>
మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది.<ref>M. Julian, ''Life and Pilgrimage of Hsuan Tsang'', 6, 133, 2, 354.</ref> కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.<ref>{{cite web |url=http://tdil.mit.gov.in/CoilNet/IGNCA/kv_0002.htm |title=Varanasi Vaibhav ya Kaashi Vaibhav - Kashi Ki Rajdhani Varanasi Ka Namkaran |publisher=సాంకేతిక మంత్రిత్వ శాఖ, [[భారత ప్రభుత్వము]] |date=2003 |accessdate=2007-02-04 |language=హిందీ |website= |archive-url=https://web.archive.org/web/20070929094344/http://tdil.mit.gov.in/CoilNet/IGNCA/kv_0002.htm |archive-date=2007-09-29 |url-status=dead }}</ref>
 
"వారాణసి" అనే పేరును [[పాళీ భాష]]లో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'<ref>{{cite web |url=http://www.evaranasitourism.com/history-of-varanasi/index.html |title=భారతదేశ చరిత్ర|publisher=EVaranasiTourism.com |accessdate=2007-02-04}}{{Verify credibility|date=February 2008}}</ref> వారాణసి నగరాన్ని [[ఇతిహాసములు|ఇతిహాస]] పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.
పంక్తి 66:
== భౌగోళికం ==
 
వారాణసి నగరo [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, [[గంగానది]] ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు ("Varanasi Urban Agglomeration") కలిపి మొత్తం 112.26&nbsp;చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి.<ref name=heritageUNESCO>{{cite web |url=http://www.sasnet.lu.se/EASASpapers/46RanaSingh.pdf |title=Varanasi as Heritage City (India) on the scale the UNESCO World Heritage List: From Contestation to Conservation |accessdate=2006-08-18 |last=Singh |first=Rana P.B. |format=[[Portable Document Format|PDF]] |work=EASAS papers |publisher=Swedish South Asian Studies Network |archive-url=https://www.webcitation.org/60pvfX7Np?url=http://www.sasnet.lu.se/EASASpapers/46RanaSingh.pdf |archive-date=2011-08-10 |url-status=dead }}</ref> ఈ నగరం ప్రాంతం 82° 56’తూ. - 83° 03’తూ. రేఖాంశాల మధ్య మరియు 25° 14’ఉ. - 25° 23.5’ఉ. అక్షాంశాల మధ్య ఉంది.<ref name=heritageUNESCO/> గంగానది వరదలతో (low level floods) ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.
 
వారాణసి నగరం మాత్రం [[గంగ]], [[వరుణుడు|వరుణ]] నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71&nbsp;మీటర్ల ఎత్తులో ఉంది.<ref name=varanasiairtrip>{{cite web |url=http://www.atrip4india.com/india-cities/varanasi.htm |title=Varanasi |accessdate=2006-08-18 |work=India-cities |publisher=Atrip4india.com |archive-url=https://web.archive.org/web/20060419124147/http://atrip4india.com/india-cities/varanasi.htm |archive-date=2006-04-19 |url-status=dead }}</ref> పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.
 
వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. (1) గంగ, వరుణ నదుల సంగమం (2) గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.
పంక్తి 80:
వారాణసిలో ఉన్న ఒక పెద్ద పరిశ్రమ రైల్వే డీసెల్ ఇంజన్ల తయారీ కర్మాగారం (Diesel Locomotive Works - DLW). [కాన్పూర్‌]కు చెందిన నిహాల్ చంద్ కిషోరీ లాల్ కుటుంబం 1857లో స్థాపించిన ఆక్సిజన్ కర్మాగారం ఇక్కడి మొదటి పెద్ద పరిశ్రమ కావచ్చును.
 
కాని అధికంగా వారాణసిలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టు వస్త్రాల నేత ఇక్కడ పెద్ద కుటీర పరిశ్రమ. ఇంకా [[తివాచీ]]ల నేత, చేతి కళల వస్తువుల తయారీ ఉన్నాయి. బనారసీ పాన్, బనారసీ కోవా ప్రసిద్ధాలు. లార్డ్ మెకాలే వారాణసి ఎంతో సంపన్నమైన నగరమని, ఇక్కడ తయారయ్యే నాణ్యమైన సన్నని పట్టు వస్త్రాలు ప్రపంచంలో వివిధ సంపన్న గృహాలను అలంకరిస్తున్నాయని వ్రాశాడు.<ref name=leaflet2/><ref>{{cite web |title=Varanasi |url=http://www.freeindia.org/dynamic/modules.php?name=Content&pa=showpage&pid=165&page=2 |accessdate=2007-03-07 |year=2003 |work=Tourism of India |pages=2 | quote = all along the shore lay great fleets of vessels laden with rich merchandise. From the looms of Benaras went forth the most delicate silks, that adorned the halls of St. James and of Versailles, and in the bazaars, the muslins of Bengal and sabres of Oude were mingled with the jewels of Golconda and the shawls of Cashmere |publisher=HinduNet Inc. |archive-url=https://web.archive.org/web/20090830210024/http://www.freeindia.org/dynamic/modules.php?name=Content&pa=showpage&pid=165&page=2 |archive-date=2009-08-30 |url-status=dead }}</ref>
మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.
 
పంక్తి 167:
=== బిర్లా మందిరం ===
 
[[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|కాశీ హిందూ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.<ref>{{cite web |url=http://www.indnav.com/servlet/Browse?mt=goToName&name=Birla+Temple+(new+Vishwanath+Temple) |title=Birla Temple (new Vishwanath Temple) |accessdate=2007-02-04 |website= |archive-url=https://web.archive.org/web/20090830055929/http://www.indnav.com/servlet/Browse?mt=goToName&name=Birla+Temple+(new+Vishwanath+Temple) |archive-date=2009-08-30 |url-status=dead }}</ref> ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లాకుంటునబం చేత నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత.
 
=== కాలభైరవ మందిరం ===
పంక్తి 232:
 
--[[ప్రత్యేక:Contributions/117.195.145.146|117.195.145.146]] 14:22, 2014 జూన్ 17 (UTC)== పాలన, సేవా వ్యవస్థ ==
తక్కిన నగరాలలాగానే వారాణసిలో పాలనా బాధ్యతలు మునిపల్ సంస్థ (వారాణసి నగర్ నిగమ్) అధ్వర్యంలో నడుస్తాయి. ప్రణాళిక, ప్రగతి విషయాలు అధికంగా "వారాణసి డెవలప్‌మెంట్ అథారిటీ" చూస్తుంది. నీటి సరఫరా, మురుగు నీటి తొలగింపు వంటి పనులు "జల నిగమ్" బాధ్యత. విద్యుత్ సరఫరా "ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్" బాధ్యత. నగరంలో రోజుకు 350 మిలియన్ లీటర్ల మురుగునీరు<ref name=schemevaranasi>{{cite news |first=Gopal |last=Bhargava |url=http://www.tribuneindia.com/2000/20001025/mailbag.htm |title=Scheme for Varanasi |publisher=The Tribune}}</ref> మరియు 425 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.<ref name=cpcbsolidwaste>{{cite web |url=http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |title=Waste Generation and Composition |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board |archive-url=https://web.archive.org/web/20060717141102/http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |archive-date=2006-07-17 |url-status=dead }}</ref> ఈ చెత్తను "లాండ్ ఫిల్" సైటులలో పారవేస్తారు.<ref name=cpcbsolidwaste2>{{cite web |url=http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |title=Status of landfill sites in 59 cities |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board |archive-url=https://web.archive.org/web/20060717141102/http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |archive-date=2006-07-17 |url-status=dead }}</ref> చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.
|publisher=Planning Division, Central Pollution Control Board}}</ref> ఈ చెత్తను "లాండ్ ఫిల్" సైటులలో పారవేస్తారు.<ref name=cpcbsolidwaste2>{{cite web |url=http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm
|title=Status of landfill sites in 59 cities |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board}}</ref> చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.
 
నగరంలో ఎస్.పి. అత్యధిక హోదా కలిగిన పోలీసు అధికారి.<ref name=uppoliceorg>{{cite web |url=http://uppolice.up.nic.in/About%20UP%20Police.html |title=UP Police Is divided into following zines consisting ranges & districts |accessdate=2006-08-18 |work=UP Police |publisher=[[National Informatics Centre|NIC]] |archive-url=https://web.archive.org/web/20100524150259/http://uppolice.up.nic.in/About%20UP%20Police.html |archive-date=2010-05-24 |url-status=dead }}</ref>. వారాణసి నగరం ఒక లోక్ సభ నియోజక వర్గం. 2014లో ఇక్కడినుండి భరతియ జనత పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గెలుపొందాడు.
 
== విద్య ==
Line 244 ⟶ 242:
సారనాథ్‌లో ఉన్న "కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ" (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్)కు కూడా విశ్వవిద్యాలయ హోదా ఉంది.
<ref name=cihts>{{cite web |url=http://www.varanasicity.com/education/tibetan-university.html |title=Central Institute for Higher Tibetan Studies |accessdate=2006-08-18 |publisher=Varanasi City}}</ref> క్రీడా రంగంలోను, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణనిచ్చే "ఉదయ్ ప్రతాప్ కళాశాల" కూడా విశ్వవిద్యాలయ హోదా కలిగి ఉంది. ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు, సాంప్రదాయిక విద్యా కేంద్రాలున్నాయి. సనాతన కాలంనుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారాణసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని "సర్వ విద్యా రాజధాని" అంటుండేవారు.<ref name=varanasicityedu>{{cite web |url=http://www.varanasicity.com/education/index.html
|title=Educational Institutes in Varanasi |accessdate=2006-08-18 |publisher=Varanasi City}}</ref> నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామీయ అధ్యయన సంస్థ కూడా ఉంది.<ref>{{cite web |url=http://www.darulumoor.org/institutions.html |title=Darul Uloom Jamia Rasheedia |publisher=Tipu Sultan Advanced Study & Research Centre (TSASRC) |accessdate=2007-03-07 |website= |archive-url=https://web.archive.org/web/20100318004928/http://www.darulumoor.org/institutions.html |archive-date=2010-03-18 |url-status=dead }}</ref> ఇవే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలలు మరియు కాలేజీలు కూడా ఉన్నాయి.
=== ఆరోగ్యసంరక్షణ ===
సుస్రుతసంహిత అనే సంస్కృత శస్తచికిత్సా వైద్య గ్రంథ రచయిత సుష్రుతుడు వారణాశిలో నివసించాడు. నగరంలో ఇప్పటికీ ఆయుర్వేదం మరియు పంచకర్మ వైద్యవిధానాన్ని అవలంబిస్తుంది. నగరంలో పలు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. పునామావా హెల్త్ ఆయుర్వేదిక్ సెంటర్ శుశ్రుత ది ఇంపీరియల్ గజటీర్ ఆఫ్ ఇండియా ఉంది. నగరంలో వారణాశి హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, హెరిటేజ్ హాస్పిటల్, శివ్ ప్రసాద్ గుప్తా హాస్పిటల్, సర్ సుందర్లాల్ హాస్పిటల్, రాజకీయ హాస్పిటల్, మాతా ఆనందమయీ హాస్పిటల్, రామక్రష్ణ మిషన్ హాస్పిటల్, మార్వారి హాస్పిటల్ మరియు కేంసర్ ఇంస్టిట్యూట్ ఉన్నాయి. 1964లో బృహత్తరమైన వారణాశి హాస్పిటల్ బైజినాథ్ ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ హాస్పిటల్‌లో 2012 నాటికి 66 పడకల స్థాయికి చేరుకుంది. వారణాశి మరియు పరిసరప్రాంతాల నుండి ఇక్కడకు శస్త్రచికిత్సలకు వస్తుంటారు. ఇందులో ఎక్స్ రే, అల్ట్రాసోనోగ్రఫీ, ఎకోకాడ్రియాలజీ మరియు పాథాలజీ వంటి ఆధునిక వైద్యసౌకర్యాలు ఉన్నప్పిటికీ నిధులకొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాది. వారణాశి నగరప్రాంతంలో 1000 మందికి 70 శిశుమరణాలు సంభవిస్తున్నట్లు 2010-2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.
Line 277 ⟶ 275:
 
== వనరులు ==
* Singh, Rana P.B. [https://www.webcitation.org/60pvfX7Np?url=http://www.sasnet.lu.se/EASASpapers/46RanaSingh.pdf Varanasi as Heritage City (India) on the scale the UNESCO World Heritage List: From Contestation to Conservation.] Swedish South Asian Studies Network.
 
== బయటి లింకులు ==
Line 285 ⟶ 283:
* {{wikivoyage|Varanasi}}
* [http://blogs.wanderingscapes.com/2004/11/varanasi.html WanderingScapes: A traveler's blog entry on Varanasi with comprehensive city information]
* [https://web.archive.org/web/20120811094019/http://www.india-picture.net/varanasi Gallery of photos from Varanasi]
gallery of photos in httphttps://wwwweb.archive.org/web/20130605045558/http://manuelolivares.it/
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు