నెమలి: కూర్పుల మధ్య తేడాలు

Adding image
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 44:
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
 
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపిస్తాయి.<ref name="colors">స్టీవెన్ కె. బ్లావు, [http://www.aip.org/pt/vol-57/iss-1/p18.html నెమలి ఈకలలో రంగులు ఎలా ఏర్పడతాయో వివరించే వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20060622111429/http://www.aip.org/pt/vol-57/iss-1/p18.html |date=2006-06-22 }}, ''ఫిసిక్స్ టుడే'', జనవరి 2004.</ref>
 
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు