బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

Reverted 1 edit by 2409:4070:2E2E:502C:0:0:9608:E603 (talk) to last revision by WikiBayer (TwinkleGlobal)
ట్యాగు: రద్దుచెయ్యి
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 19:
}}
 
'''[[బతుకమ్మ]] పండుగ''' [[తెలంగాణా]] రాష్ట్రములోని [[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజ]] మాస శుద్ధ [[పాడ్యమి]] నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ [[బతుకమ్మ]] (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2005/02/22/stories/2005022200770300.htm A journey through change]. ''The Hindu'', 22 February 2005. Retrieved 6 October 2011.</ref><ref>[http://www.thehindu.com/life-and-style/Food/article799015.ece Joys of cooking], ''The Hindu'', 27 September 2010. Retrieved 6 October 2011.</ref> తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 Juneజూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
== బతుకమ్మ పండుగ విశిష్టత ==
పంక్తి 32:
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
 
<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 Juneజూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
== ఆకాశంలో బతుకమ్మ ==
[[తెలంగాణ పర్యాటక శాఖ]], [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో 2018, అక్టోబర్ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిముషాలపాటు విహరించారు. [[సికింద్రాబాద్‌]]లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]], [[షి టీమ్స్]] సభ్యులు పాల్గొన్నారు.<ref name="ఆకాశంలో బతుకమ్మ">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ఆకాశంలో బతుకమ్మ|url=https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|accessdate=23 October 2017|date=20 October 2018|archiveurl=httphttps://web.archive.org/web/20181023101115/https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|archivedate=23 Octoberఅక్టోబర్ 2018|work=|url-status=live}}</ref>
 
==పండుగ సంబరాలు==
పంక్తి 184:
* [http://www.telangana.org/Bathukamma/Batukamma.htm The festival of Flowers]
* [http://www.hindu.com/mp/2004/10/21/stories/2004102100970100.htm ''The Hindu'' feature]
*|archiveurl=httphttps://web.archive.org/web/20110210180311/http://www.deccanchronicle.com/dc-comment/telangana-dream-sours-818 |archivedate= 2011-02-10 }}
* [http://www.telanganastateinfo.com/bathukamma-festival-history-in-telugu-language/ Bathukamma Festival]
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు