"భూమి" కూర్పుల మధ్య తేడాలు

22 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
(AWB తో ప్లీస్టోసీన్ --> ప్లైస్టోసీన్, replaced: ప్లీస్టోసీన్ → ప్లైస్టోసీన్)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
(22 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007)
| author=Murphy, J. B.; Nance, R. D.
| title=How do supercontinents assemble?
| journal=American Scientist | year=1965
| year=1965
| volume=92 | pages=324–33
| volume=92
| pages=324–33
| url=http://scienceweek.com/2004/sa040730-5.htm
| accessdate=2007-03-05 | doi=10.1511/2004.4.324 }}</ref>
| doi=10.1511/2004.4.324
| archive-url=https://web.archive.org/web/20070713194319/http://scienceweek.com/2004/sa040730-5.htm
| archive-date=2007-07-13
| url-status=dead
}}</ref>
 
ప్రస్తుతం గడుస్తూ ఉన్న [[మంచుయుగం|మంచుయుగాల]] చక్రం 4 కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది.3 కోట్ల సంవత్సరాల కిందట ప్లైస్టోసీన్ ఇపోక్‌లో ఇది ఉధృతమైంది. ఉన్నత అక్షాంశాల వద్ద మంచు పేరుకోవడం (గ్లేసియేషన్), మంచు కరగడం అనే చక్రం సుమారు ప్రతి 40, 000 - 1,00,000 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతూ వచ్చింది. చిట్త చివరి గేల్సియేషన్ ముగిసి 10,000 సంవత్సరాలైంది.<ref name="psc"><cite class="citation web">Staff. [https://web.archive.org/web/20070304002646/http://www.lakepowell.net/sciencecenter/paleoclimate.htm "Paleoclimatology&nbsp;– The Study of Ancient Climates"]. Page Paleontology Science Center. Archived from [http://www.lakepowell.net/sciencecenter/paleoclimate.htm the original] on 4 March 2007<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">2 March</span> 2007</span>.</cite></ref>
| doi = 10.1016/0019-1035(88)90116-9 }}</ref>
 
భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల 50-90 కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి, కొరణజన్యుసంయోగ క్రియ జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొక్కలు నాశన మౌతాయి. చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి, జంతుజాలం నశించిపోతాయి.<ref name="ward_brownlee">వార్డ్ మరియు బ్రౌన్ లీ(2002)</ref> మరొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించి పోతుంది<ref name="carrington">{{cite news|first=Damian|last=Carrington|title=Date set for desert Earth|publisher=BBC News|date=2000-02-21|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/specials/washington_2000/649913.stm|accessdate=2007-03-31}}</ref>. ఉపరితల ఉష్ణోగ్రత 70&nbsp;°C<ref name="ward_brownlee" /> కు చేరుకుంటుంది. అప్పటి నుండి మరో 50 కోట్ల సంవత్సరాల పాటు భూమి, జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది.<ref>{{cite web|first=Robert|last=Britt|url=http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|title=Freeze, Fry or Dry: How Long Has the Earth Got?|date=2000-02-25|archiveurl=httphttps://web.archive.org/web/20000706232832/http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|archivedate=2000-07-06|website=|access-date=2009-10-03|url-status=live}}</ref> వాతావరణం లోని నైట్రోజన్‌ అంతరించి పోతే మరో 230 కోట్ల సంవత్సరాల వరకూ కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు.<ref name="pnas1_24_9576"><cite class="citation journal">Li, King-Fai; Pahlevan, Kaveh; Kirschvink, Joseph L.; Yung, Yuk L. (2009). [http://www.gps.caltech.edu/~kfl/paper/Li_PNAS2009.pdf "Atmospheric pressure as a natural climate regulator for a terrestrial planet with a biosphere"] <span class="cs1-format">(PDF)</span>. ''Proceedings of the National Academy of Sciences''. '''106''' (24): 9576–79. [[Bibcode]]:[[bibcode:2009PNAS..106.9576L|2009PNAS..106.9576L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1073/pnas.0809436106|10.1073/pnas.0809436106]]. [[PubMed Central|PMC]]&nbsp;<span class="cs1-lock-free" title="Freely accessible">[//www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2701016 2701016]</span>. [[PubMed Identifier|PMID]]&nbsp;[//www.ncbi.nlm.nih.gov/pubmed/19487662 19487662]<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">19 July</span> 2009</span>.</cite></ref> సూర్యుడు స్థిరంగా, అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా, మరో 100 కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో 27% దాకా మ్యాంటిల్ లోపలికి ఇంకిపోతుంది.<ref name="hess5_4_569"><cite class="citation journal">Bounama, Christine; Franck, S.; Von Bloh, W. (2001). [http://www.hydrol-earth-syst-sci.net/5/569/2001/hess-5-569-2001.pdf "The fate of Earth's ocean"] <span class="cs1-format">(PDF)</span>. ''Hydrology and Earth System Sciences''. '''5''' (4): 569–75. [[Bibcode]]:[[bibcode:2001HESS....5..569B|2001HESS....5..569B]]. [[Digital object identifier|doi]]:[[doi:10.5194/hess-5-569-2001|10.5194/hess-5-569-2001]]<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">3 July</span> 2009</span>.</cite></ref>
 
సూర్యుని ప్రస్థానంలో భాగంగా, మరో 500 కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జయింట్‌గా మారుతుంది. సూర్యుడు, దాని వ్యాసార్ధం ఇప్పటి వ్యాసార్ధం కన్నా 250 రెట్లు అయ్యేంతవరకూ వ్యాకోచిస్తుందని అంచనా వేసారు.<ref name="sun_future"/><ref name="sun_future_schroder">{{cite journal
 
== కూర్పు, ఆకారం ==
భూమి రాతి (టెరెస్ట్రియల్) గ్రహం. అంటే రాతి ప్రదేశం కలిగినది. గురు, శని గ్రహాల్లాగా వాయు గ్రహం కాదు. నాలుగు రాతి గ్రహాల లోనూ భూమి అతి పెద్దది - పరిమాణం లోను, బరువులోనూ. ఈ నాలుగు గ్రహాలలో, భూమికి ఎక్కువ సాంద్రత, ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి, దృఢమైన అయస్కాంత శక్తీ కలిగి ఉంది.<ref>{{cite web | last=Stern | first=David P. | date=2001-11-25 | url=http://astrogeology.usgs.gov/HotTopics/index.php?/archives/147-Names-for-the-Columbia-astronauts-provisionally-approved.html | title=Planetary Magnetism | publisher=NASA | accessdate=2007-04-01 | website= | archive-url=https://web.archive.org/web/20060630061535/http://astrogeology.usgs.gov/HotTopics/index.php?%2Farchives%2F147-Names-for-the-Columbia-astronauts-provisionally-approved.html | archive-date=2006-06-30 | url-status=dead }}</ref> వీటిలో చైతన్యవంతమైన ప్లేట్ టెక్టోనిక్స్ కలిగినది భూ గ్రహం మాత్రమే.<ref>{{cite journal
| last=Stern | first=David P. | date=2001-11-25
| url= http://astrogeology.usgs.gov/HotTopics/index.php?/archives/147-Names-for-the-Columbia-astronauts-provisionally-approved.html
| title=Planetary Magnetism | publisher=NASA
| accessdate=2007-04-01 }}</ref> వీటిలో చైతన్యవంతమైన ప్లేట్ టెక్టోనిక్స్ కలిగినది భూ గ్రహం మాత్రమే.<ref>{{cite journal
| last=Tackley | first=Paul J.
| title=Mantle Convection and Plate Tectonics: Toward an Integrated Physical and Chemical Theory
 
{| class="wikitable" align="right" style="margin-left:1em"
|+ <td colspan="2">[[List of tectonic plates|భూమి యొక్క ముఖ్యమైన ఫలకాలు]] <ref>{{cite web | author = Brown, W. K.; Wohletz, K. H. | year = 2005 | url = http://www.ees1.lanl.gov/Wohletz/SFT-Tectonics.htm | title = SFT and the Earth's Tectonic Plates | publisher = Los Alamos National Laboratory | accessdate = 2007-03-02 | website = | archive-url = https://web.archive.org/web/20130217002443/http://www.ees1.lanl.gov/Wohletz/SFT-Tectonics.htm | archive-date = 2013-02-17 | url-status = dead }}</ref></td>
|-
| colspan="2" style="font-size:smaller;text-align:center"|[[దస్త్రం:Tectonic plates (empty).svg|250px]]
 
ఖండాల క్రస్టు తక్కువ సాంద్రత కలిగిన అగ్నిమయమైన రాళ్ళు, నల్ల రాయి (గ్రానైట్), యాండసైట్ మొదలైన పదార్దాలను కలిగి ఉంది. అధిక సాంద్రత కలిగిన అగ్నిపర్వత రాయి - బసాల్ట్ - తక్కువ మోతాదులో ఉంది. (ఇది సముద్రాల అడుగున ముఖ్యంగా ఉంటుంది).<ref>{{cite web
| author = Staff
| author=Staff | url = http://volcano.oregonstate.edu/vwdocs/vwlessons/plate_tectonics/part1.html
| url = http://volcano.oregonstate.edu/vwdocs/vwlessons/plate_tectonics/part1.html
| title = Layers of the Earth
| publisher = Volcano World
| accessdate = 2007-03-11 }}</ref>
| website =
 
| archive-url = https://www.webcitation.org/6DnLWg22n?url=http://volcano.oregonstate.edu/vwdocs/vwlessons/plate_tectonics/part1.html
నీటిలో అడుగున చేరిన మట్టి (సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరీ రాయి ఏర్పడుతుంది. ఖండాల యొక్క పైభాగంలో 75% సెడిమెంటరీ రాతితో కూడుకుని ఉంది, అయితే క్రస్టులో వీటి భాగం 5 శాతమే.<ref>{{cite web | last=Jessey | first=David | url = http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | title = Weathering and Sedimentary Rocks | publisher = Cal Poly Pomona | accessdate = 2007-03-20 }}</ref> భూమిపై దొరికే మూడవ రకం రాయి, మెటామార్ఫిక్ రాయి. అతి పురాతనమైన రాయి, అధిక వత్తిడి వలన గాని, అధిక ఉష్ణం వలన గాని లేదా ఈ రెండింటి వలన గానీ మార్పు చెంది ఈ రాయి ఏర్పడుతుంది. భూమి మీద విస్తారంగా లభించే ఇతర సిలికేట్ ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, యామ్ఫిబోల్, అభ్రకం (మైకా), ఫైరోక్సీన్, ఓలివైన్.<ref>{{cite web | author=Staff | url = http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | title = Minerals | publisher = Museum of Natural History, Oregon | accessdate = 2007-03-20 }}</ref> సాధారణంగా లభించే కార్బొనేట్ ఖనిజాలు - కాల్సైట్, డోలమైట్.<ref>{{cite web
| archive-date = 2013-01-19
| last=Cox | first=Ronadh | year=2003
| url-status = dead
| url=http://madmonster.williams.edu/geos.302/L.08.html
| title=Carbonate sediments
| publisher=Williams College | accessdate=2007-04-21
}}</ref>
 
నీటిలో అడుగున చేరిన మట్టి (సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరీ రాయి ఏర్పడుతుంది. ఖండాల యొక్క పైభాగంలో 75% సెడిమెంటరీ రాతితో కూడుకుని ఉంది, అయితే క్రస్టులో వీటి భాగం 5 శాతమే.<ref>{{cite web | last = Jessey | first = David | url = http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | title = Weathering and Sedimentary Rocks | publisher = Cal Poly Pomona | accessdate = 2007-03-20 | website = | archive-url = https://web.archive.org/web/20070703170212/http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | archive-date = 2007-07-03 | url-status = dead }}</ref> భూమిపై దొరికే మూడవ రకం రాయి, మెటామార్ఫిక్ రాయి. అతి పురాతనమైన రాయి, అధిక వత్తిడి వలన గాని, అధిక ఉష్ణం వలన గాని లేదా ఈ రెండింటి వలన గానీ మార్పు చెంది ఈ రాయి ఏర్పడుతుంది. భూమి మీద విస్తారంగా లభించే ఇతర సిలికేట్ ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, యామ్ఫిబోల్, అభ్రకం (మైకా), ఫైరోక్సీన్, ఓలివైన్.<ref>{{cite web | author = Staff | url = http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | title = Minerals | publisher = Museum of Natural History, Oregon | accessdate = 2007-03-20 | website = | archive-url = https://web.archive.org/web/20070703170251/http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | archive-date = 2007-07-03 | url-status = dead }}</ref> సాధారణంగా లభించే కార్బొనేట్ ఖనిజాలు - కాల్సైట్, డోలమైట్.<ref>{{cite web | last=Cox | first=Ronadh | year=2003 | url=http://madmonster.williams.edu/geos.302/L.08.html | title=Carbonate sediments | publisher=Williams College | accessdate=2007-04-21 | website= | archive-url=https://web.archive.org/web/20090405173359/http://madmonster.williams.edu/geos.302/L.08.html | archive-date=2009-04-05 | url-status=dead }}</ref>
 
భూ ఉపరితలపు ఎత్తు కనిష్ఠంగా డెడ్ సీ వద్ద -418 మీటర్లు, గరిష్ఠంగా ఎవరెస్ట్ శిఖరం వద్ద 8,848 మీటర్లు. సామాన్యమైన ఎత్తు 840 మీటర్లు.<ref name="sverdrup">{{cite book|first=H. U.|last=Sverdrup|coauthors=Fleming, Richard H.|date=1942-01-01|title=The oceans, their physics, chemistry, and general biology|publisher=Scripps Institution of Oceanography Archives|url=http://repositories.cdlib.org/sio/arch/oceans/|accessdate=2008-06-13}}</ref>
మహా సముద్రాల ద్రవ్యరాశి 1.35 {{e|18}} మెట్రిక్ టన్ వరకు ఉండచ్చు, ఇది భూమి మొత్తం బరువులో 1/4400 వ వంతు. మహా సముద్రాల విస్తీర్ణం 36.18 కోట్ల కి.మీ<sup>2</sup>, సగటు లోతు 3,682 మీ., ఘనపరిమాణం 138.6 కోట్ల కి.మీ.<sup>3</sup>. సముద్రాల్లోని నీటిని మొత్తం భూమి అంతా సమానంగా పరిస్తే, నీటి లోతు 2.7 - 2.8 కి.మీ. వుంటుంది. <ref group="note">భూమి యొక్క సముద్ర మొత్తం సాంద్రత 1.4{{e|9}} కిలో మీటర్లు<sup>3</sup>.భూమి యొక్క మొత్తం వైశాల్యం 5.1{{e|8}} చదరపు కిలో మీటర్లు.కాబట్టి, సగటు లోతు రెండు నిష్పత్తిలో వుంటుంది.లేదా 2.7 కి.మీ ,ఇది మొదటి దగ్గర విలువ.</ref>
 
భూమ్మీది నీటిలో 97.5% కన్నా ఎక్కువ ఉప్పునీరే. మిగతా 2.5% మాత్రమే మంచి నీరు. మంచినీటిలో 68.7% వరకూ మంచుగడ్ద రూపంలో ఉంది.<ref>{{cite web | author = Igor A. Shiklomanov ''et al.''
| author = Igor A. Shiklomanov ''et al.''
| year = 1999 | url = http://webworld.unesco.org/water/ihp/db/shiklomanov/
| year = 1999
| title = World Water Resources and their use Beginning of the 21st century" Prepared in the Framework of IHP UNESCO | publisher = State Hydrological Institute, St. Petersburg
| url = http://webworld.unesco.org/water/ihp/db/shiklomanov/
| accessdate = 2006-08-10 }}</ref>
| title = World Water Resources and their use Beginning of the 21st century" Prepared in the Framework of IHP UNESCO
| publisher = State Hydrological Institute, St. Petersburg
| accessdate = 2006-08-10
| website =
| archive-url = https://www.webcitation.org/6FbsxLE2m?url=http://webworld.unesco.org/water/ihp/db/shiklomanov/
| archive-date = 2013-04-03
| url-status = dead
}}</ref>
 
సముద్రపు నీటిలో ఉప్పు శాతం సుమారు 3.5% ఉంటుంది. ఈ ఉప్పు చాల మటుకు, అగ్ని పర్వతాల నుండి, అగ్ని మయమైన రాళ్ల <ref>{{cite web | last = Mullen | first = Leslie
| title = Salt of the Early Earth
| publisher = NASA Astrobiology Magazine
| accessdate = 2007-03-14 }}</ref> నుండి విడుదలయిందే. మహా సముద్రాల్లోని నీటిలో వాతావరణంలో ఉండే అనేక వాయువులు కరిగి ఉంటాయి. దీని వల్లే చాల జీవ రాసులు<ref>{{cite web | last = Morris | first = Ron M. | url = http://seis.natsci.csulb.edu/rmorris/oxy/oxy4.html | title = Oceanic Processes | publisher = NASA Astrobiology Magazine | accessdate = 2007-03-14 | website = | archive-url = https://web.archive.org/web/20090415082741/http://seis.natsci.csulb.edu/rmorris/oxy/oxy4.html | archive-date = 2009-04-15 | url-status = dead }}</ref> సముద్రంలో జీవించ గలుగుతున్నాయి. మహా సముద్రాలు పెద్ద ఉష్ణాశయం లాగా పని చేసి, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. మహా సముద్రాల ఉష్ణోగ్రతలో కలిగే మార్పుచేర్పుల కారణంగా ఎల్ నినో- సదరన్ ఆసిలేషన్ వంటివి ఏర్పడి భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
 
=== ఎట్మాస్ఫియర్ ===
 
==== వాతావరణం, శీతోష్ణ స్థితి ====
భూమి యొక్క వాతావరణానికి ఒక కచ్చితమైన సరిహద్దు లేదు. ఎత్తుకు వెళ్లేకొద్దీ అది పల్చబడుతూ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పటికి పూర్తిగా అదృశ్యమౌతుంది. వాతావరణం యొక్క బరువులో సుమారు మూడు వంతులు మొదటి 11 కి.మీ. లోనే వ్యాపించి ఉంటుంది. అన్నిటి కంటే కింద ఉన్న పొరను ట్రోపోస్ఫియర్ అని అంటారు. సౌర శక్తి కారణంగా ఈ పొర, దాని కింద ఉన్న భూ ఉపరితలమూ వేడెక్కుతాయి. ఆ వేడికి గాలి వ్యాకోచిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన ఈ వేడి గాలి పైకి పోయి, ఎక్కువ సాంద్రత కలిగిన చల్లటి గాలి కిందికి దిగుతుంది. దీని వల్ల వాతావరణంలో గాలులు ఏర్పడి శీతోష్ణ స్థితిలో మార్పులు కలుగజేస్తాయి.<ref name="moran2005">{{cite web | last=Moran | first=Joseph M. | year=2005 | url=http://www.nasa.gov/worldbook/weather_worldbook.html | title=Weather | work=World Book Online Reference Center | publisher=NASA/World Book, Inc. | accessdate=2007-03-17 | archive-url=https://www.webcitation.org/6F17zeqFy?url=http://www.nasa.gov/worldbook/weather_worldbook.html | archive-date=2013-03-10 | url-status=dead }}</ref>
 
వాతావరణంలో ఏర్పడే గాలుల్లో ప్రధానమైనవి - భూ మధ్య రేఖ వద్ద 30° అక్షాంశాల మధ్య విస్తరించిన వాణిజ్య పవనాలు (ట్రేడ్ విండ్స్), 30° - 60° అక్షాంశాల మధ్య ప్రాంతంలో వీచే పడమటి గాలులు.<ref name="berger2002">{{cite web
[[దస్త్రం:Full moon partially obscured by atmosphere.jpg|thumbnail|కుడి|300px|భూ కక్ష్య నుండి చండ్రుడి దృశ్యం. భూ వాతావరణం పూర్ణ చంద్రుడిని కొంత కమ్మేసింది. నాసా ఫోటో]]
ట్రోపోస్ఫియర్ పైన, వాతావరణం మూడు విధాలుగా విభజించబడింది. అవి స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్ మరియు థెర్మోస్ఫియర్.<ref name="atmosphere"/> ప్రతి పొరలోను పైకి పోయే కొద్దీ వాతావరణంలో కలిగే మార్పుల రేటు విభిన్నంగా ఉంటుంది. వీటికి పైన ఉండే ఎక్సోస్ఫియర్ పైకి పోయే కొద్దీ పల్చబడి, చివరికి అంతమై అక్కడ అయస్కాంతావరణం (మాగ్నెటోస్ఫియర్) లో కలిసిపోతుంది. ఈ అయస్కాంతావరణంలో సౌర పవనాలను భూఅయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది.<ref>{{cite web
| author=Staff | year = 2004Staff
| year = 2004
| url = http://scienceweek.com/2004/rmps-23.htm
| title = Stratosphere and Weather; Discovery of the Stratosphere | publisher = Science Week
| publisher = Science Week
| accessdate = 2007-03-14 }}</ref> స్ట్రాటోస్ఫియర్ లోనే ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను పాక్షికంగా అడ్డుకుంటుంది. అందుచేత జీవకోటికి ఇది చాలా ముఖ్యమైనది. భూమికి పైన 100 కి.మీ. వద్ద ఉన్నట్లుగా నిర్వచించిన ''కార్మన్ రేఖ''ను భూ వాతావరణానికి అంతరిక్షానికీ<ref>{{cite web
| accessdate = 2007-03-14
| website =
| archive-url = https://web.archive.org/web/20070713053611/http://scienceweek.com/2004/rmps-23.htm
| archive-date = 2007-07-13
| url-status = dead
}}</ref> స్ట్రాటోస్ఫియర్ లోనే ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను పాక్షికంగా అడ్డుకుంటుంది. అందుచేత జీవకోటికి ఇది చాలా ముఖ్యమైనది. భూమికి పైన 100 కి.మీ. వద్ద ఉన్నట్లుగా నిర్వచించిన ''కార్మన్ రేఖ''ను భూ వాతావరణానికి అంతరిక్షానికీ<ref>{{cite web
| first=S. Sanz Fernández | last=de Córdoba
| date =2004-06-21
|year=2001
|pmid=11486082}}</ref> కాబట్టి, భూ వాతావరణం నుండి బయటికిపోయే హైడ్రోజెన్ యొక్క సామర్థ్యం భూమ్మీద జీవవృద్ధికి దోహదపడి ఉండవచ్చు.<ref>{{cite web
| last = Abedon | first = Stephen T.
| first = Stephen T.
| date = 1997-03-31 | url = http://www.mansfield.ohio-state.edu/~sabedon/biol1010.htm
| date = 1997-03-31
| url = http://www.mansfield.ohio-state.edu/~sabedon/biol1010.htm
| title = History of Earth
| publisher = Ohio State University
| accessdate = 2007-03-19
| accessdate = 2007-03-19 }}</ref> ప్రస్తుతం, ఆక్సిజన్ ఎక్కువున్న వాతావరణంలో హైడ్రోజెన్ గాలిలో కలవక ముందే నీటి క్రింద మారుతోంది. ప్రస్తుత కాలంలో, ఉపరి వాతావరణంలోని మీథేన్ వాయువు ధ్వంసమవడం వలన హైడ్రోజెన్ నష్టం ఎక్కువగా కలుగుతోంది.<ref>{{cite journal
| website =
| archive-url = https://www.webcitation.org/6F17z629O?url=http://www.mansfield.ohio-state.edu/~sabedon/biol1010.htm
| archive-date = 2013-03-10
| url-status = dead
}}</ref> ప్రస్తుతం, ఆక్సిజన్ ఎక్కువున్న వాతావరణంలో హైడ్రోజెన్ గాలిలో కలవక ముందే నీటి క్రింద మారుతోంది. ప్రస్తుత కాలంలో, ఉపరి వాతావరణంలోని మీథేన్ వాయువు ధ్వంసమవడం వలన హైడ్రోజెన్ నష్టం ఎక్కువగా కలుగుతోంది.<ref>{{cite journal
| last=Hunten | first=D. M. | coauthors=Donahue, T. M.
| title=Hydrogen loss from the terrestrial planets
చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి నేపథ్యంలోని నక్షత్రాల స్థానాలను బట్టి చూస్తే 27.32 రోజుల కాలం పడుతుంది. భూమి, చంద్రుల వ్యవస్థ సూర్యుని చుట్టూ తిరిగే సామాన్య కక్ష్యను పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకు 29.53 రోజుల కాలం పడుతుంది, దీనినే ఒక చంద్ర నెల అంటారు. ఖగోళపు ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి, చంద్రుడు తమ కక్ష్యలలో చేసే ప్రయాణపు దిశ, తమతమ భ్రమణ దిశలూ అన్నీ అపసవ్య దిశలో ఉంటాయి. సూర్యుడి, భూమిల ఖగోళ ఉత్తర ధ్రువాల నుండి చూసినపుడు భూమి సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది. భూమి అక్షం, దాని కక్ష్యాతలానికి 23.44 డిగ్రీల వాలుతో ఉంది. ఈ కారణం వలననే ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి-చంద్రుల కక్ష్యా తలం, భూమి సూర్యుల కష్యా తలానికి ±5.1 వరకు వాలి ఉంది. ఈ వాలు లేకపోతే, ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది (సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మార్చి మార్చి)<ref name="earth_fact_sheet"/><ref name="moon_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/moonfact.html | title = Moon Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref>
 
భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం (దీన్ని హిల్‌స్ఫియర్ అంటారు) 15 లక్షల కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగిన గోళాకారములో ఉంటుంది.<ref>{{cite web | author = Vázquez, M.; Montañés Rodríguez, P.; Palle, E. | year = 2006 | url = http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | title = The Earth as an Object of Astrophysical Interest in the Search for Extrasolar Planets | publisher = Instituto de Astrofísica de Canarias | accessdate = 2007-03-21 | format = PDF | website = | archive-url = https://www.webcitation.org/617ElSxyd?url=http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | archive-date = 2011-08-22 | url-status = dead }}</ref><ref group="note">భూమికి [[Hill radius|హిల్ రెడియస్]]అనేది
 
:<math>\begin{smallmatrix} R_H = a\left ( \frac{m}{3M} \right )^{\frac{1}{3}} \end{smallmatrix}</math>,
[[దస్త్రం:Earth and Moon from Mars PIA04531.jpg|200px|thumbnail|ఎడమ|అంగారకుడి నుండి చూస్తే భూమి, చంద్రుడు - మార్స్ గ్లోబల్ సర్వేయర్ తీసిన ఫోటో. అంతరిక్షం నుండి చూస్తే, భూమి కూడా చంద్రుడి లాగానే కళలకు లోనౌతుంది.]]
అస్త్రోనోమికాల్ లోక సమ్మతి ప్రకారం, ఎక్కువ వంగి ఉన్న భూ కక్ష్య సూర్యుడి వైపు లేదా అవతలి వైపుకు ఉండటం మరియు కాంతి పాతము, సూర్యుని యొక్క దిక్కు మరియు కక్ష్య యొక్క వంపు, రెండు లంబంగా ఉండటం. చలి కాలం డిసెంబరు 21, వేసవి కాలం జూన్ 21 కి దగ్గరగా, స్ప్రింగ్ కాంతి పాతము మార్చి 20 కి, మరియు ఆటుమ్నాల్ కాంతి పాతం సెప్టెంబరు 23 న వస్తాయి.<ref>{{cite web
| last=Bromberg | first=Irv | date=2008-05-01
| first=Irv
| date=2008-05-01
| url=http://www.sym454.org/seasons/
| title=The Lengths of the Seasons (on Earth)
| publisher=University of Toronto
| accessdate=2008-11-08 }}</ref>
| website=
| archive-url=https://web.archive.org/web/20081218221421/http://www.sym454.org/seasons/
| archive-date=2008-12-18
| url-status=dead
}}</ref>
 
భూమి యొక్క వంగి ఉండే కోణం చాల సేపటి వరకు స్థిరముగా ఉంటుంది. చాల చిన్న క్రమముగాలేని కదలికని న్యుటేషన్ అంటారు. ఈ వంకరుగా ఉన్న ప్రదేశం(టిల్ట్) కదలటానికి 18.6 సంవత్సరాల సమయం పడుతుంది. భూమి యొక్క కక్ష్య అల్లలడటం కొంత సమయం ప్రకారం మారుతుంది. ఇది 25, 800 సంవత్సరాలకి ఒక చక్రం తిరుగుతుంది. ఇదే మాములు సంవత్సరానికి సైదిరియల్ సంవత్సరానికి తేడ. ఈ రెండు కదలికలు సూర్యుని మరియు చంద్రుని యొక్క వేరు వేరు ఆకర్షణ శక్తుల వల్ల భూమి యొక్క మధ్య రేఖ వంపు దగ్గర ఏర్పడతాయి. భూమి యొక్క ధ్రువాలు కూడా దాని యొక్క ఉపరితలం మీద నుంచి కొంత దూరం వెళ్ళిపోతాయి. ఈ పోలార్ కదలికలకి చాల చక్రాలు ఉంటాయి, వీటన్నిటిని 'క్వాసి పిరియోడిక్ మోషన్'అంటారు. ఈ కదలికతో పాటు 14-నెలల చక్రం ఉంది, దానిని 'చాన్డ్లేర్ వోబుల్'అంటారు. భూమి యొక్క తిరిగే వేగమును, రోజు యొక్క పొడవు ప్రకారం కూడా కనుక్కుంటారు.<ref>{{cite web | last = Fisher | first = Rick | date = 1996-02-05 | url = http://www.cv.nrao.edu/~rfisher/Ephemerides/earth_rot.html | title = Earth Rotation and Equatorial Coordinates | publisher = National Radio Astronomy Observatory | accessdate = 2007-03-21 }}</ref>
 
భుమి చంద్రుల మధ్య ఉండే టైడల్ బలాల వల్ల, చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి 38&nbsp;మి.మీ. దూరంగా వెళ్తోంది. భూమిపై ఒక రోజుకు పట్టే సమయం సంవత్సరానికి 23 మైక్రో సెకండు చొప్పున పెరుగుతూ పోతోంది. ఈ రెండూ కలిసి కొన్ని లక్షల సంవత్సరాలలో పెద్ద మార్పులు వచ్చేందుకు కారణమౌతాయి.<ref>{{cite web
| author = Espenak, F.; Meeus, J.
| date = 2007-02-07
| url = http://sunearth.gsfc.nasa.gov/eclipse/SEcat5/secular.html
| publisher = NASA
| accessdate = 2007-04-20
| archiveurl = https://archive.today/20121205022046/http://eclipse.gsfc.nasa.gov/SEcat5/secular.html
|archiveurl=https://archive.is/EtmF|archivedate=2012-12-05}}</ref> ఉదాహరణకు, డెవోనియన్ పీరియడ్‌లో అంటే 41 కోట్ల సంవత్సరాల క్రితం సంవత్సరానికి 400 రోజులు, రోజుకు 21.8 గంటలు ఉండేవి.<ref>{{cite web
| archivedate = 2012-12-05
| first=Hannu K. J.
| website =
| last=Poropudas
| url-status = dead
| date =1991-12-16
}}</ref> ఉదాహరణకు, డెవోనియన్ పీరియడ్‌లో అంటే 41 కోట్ల సంవత్సరాల క్రితం సంవత్సరానికి 400 రోజులు, రోజుకు 21.8 గంటలు ఉండేవి.<ref>{{cite web
| first = Hannu K. J.
| last = Poropudas
| date = 1991-12-16
| url = http://www.skepticfiles.org/origins/coralclo.htm
| title = Using Coral as a Clock
| publisher = Skeptic Tank
| accessdate = 2007-04-20
| website =
}}</ref>
| archive-url = https://www.webcitation.org/6BOqnqCQZ?url=http://www.skeptictank.org/files//origins/coralclo.htm
| archive-date = 2012-10-14
| url-status = dead
}}</ref>
 
భూమి వాతావరణంపై చంద్రుడు ప్రభావం చూపిస్తూ, భూమిపై జీవాభివృద్ధికి దోహదపడింది. పురాజీవ ఆధారాలు, కంప్యూటర్ సిమ్యులేషన్లను బట్టి చూస్తే, చంద్రునితో భూమికి ఉన్న టైడల్ బలాల భూకక్ష్యలోని వాలు స్థిరపడిందని తెలుస్తోంది.<ref>{{cite journal
== నివాసయోగ్యత ==
 
జీవం వర్ధిల్లడానికి వీలైన గ్రహాన్ని, జీవం అక్కడ ఉద్భవించకపోయినా సరే, నివాసయోగ్య గ్రహం అంటారు. జీవ రసాయనిక పరమాణువులు సమ్మేళనం చెందడానికి, జీవాభివృద్ధికి ఆవశ్యకమైన శక్తిని అందించడానికీ అనువైన ద్రవ రూప నీరు భూమిపై ఉంది.<ref>{{cite web | author = Staff | month = September | year = 2003 | url = http://astrobiology.arc.nasa.gov/roadmap/g1.html | title = Astrobiology Roadmap | publisher = NASA, Lockheed Martin | accessdate = 2007-03-10 | website = | archive-url = https://www.webcitation.org/664nPTN2N?url=http://astrobiology.arc.nasa.gov/roadmap/g1.html | archive-date = 2012-03-11 | url-status = dead }}</ref> సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూకక్ష లోని ఎక్సెంట్రిసిటీ, భ్రమణ వేగం, కక్ష్య లోని వక్రత (వాలు), భూగర్భ చరిత్ర, అయస్కాంత క్షేత్రం- ఇవన్నీ భూ ఉపరితలంపైన ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులకు దోహదపడుతున్నాయి.<ref>{{cite book | first=Stephen H. | last=Dole | year=1970 | title=Habitable Planets for Man | edition=2nd | publisher=American Elsevier Publishing Co. | url=http://www.rand.org/pubs/reports/R414/ | accessdate=2007-03-11 | isbn=0-444-00092-5 }}</ref>
 
=== జీవావరణం ===
| url=http://www.hydrol-earth-syst-sci-discuss.net/4/439/2007/hessd-4-439-2007.html
| accessdate=2007-03-31 }}</ref> పెద్ద పర్వతాలతో(27%),<ref>{{cite web
| author = Staff
| url = http://www.biodiv.org/programmes/default.shtml
| title = Themes & Issues
| publisher = Secretariat of the Convention on Biological Diversity
| accessdate = 2007-03-29
| website =
}}</ref>, ఇంకొన్ని పాత కట్టడాలతో నిండి ఉంది. దక్షిణ దిక్కులో ప్రపంచం మొత్తానికి స్థిరముగా వున్నది [[Ellesmere Island|ఎల్లెస్మెరే దీవిలో]] వున్నా [[Alert, Nunavut|అలెర్ట్]]. అది [[Nunavut|నునావుట్]], కెనడాలో<ref>{{cite web
| archive-url = https://web.archive.org/web/20070407011249/http://www.biodiv.org/programmes/default.shtml
| archive-date = 2007-04-07
| url-status = dead
}}</ref>, ఇంకొన్ని పాత కట్టడాలతో నిండి ఉంది. దక్షిణ దిక్కులో ప్రపంచం మొత్తానికి స్థిరముగా వున్నది [[Ellesmere Island|ఎల్లెస్మెరే దీవిలో]] వున్నా [[Alert, Nunavut|అలెర్ట్]]. అది [[Nunavut|నునావుట్]], కెనడాలో<ref>{{cite web
| author = Staff
| date = 2006-08-15
| volume = 50 | issue = 2 | pages = 137–144
| url=http://nagt.org/files/nagt/jge/abstracts/Dutch_v50n2p137.pdf
| accessdate = 2008-04-28 | format=PDF }}</ref> మహామ్మదీయులు,<ref>{{cite book | author = Taner Edis | year = 2003 | title = A World Designed by God: Science and Creationism in Contemporary Islam | publisher = Amherst: Prometheus | url = http://www2.truman.edu/~edis/writings/articles/CFI-2001.pdf | isbn = 1-59102-064-6 | accessdate = 2008-04-28 | format = PDF | archive-url = https://web.archive.org/web/20080527192629/http://www2.truman.edu/~edis/writings/articles/CFI-2001.pdf | archive-date = 2008-05-27 | url-status = dead }}</ref> అందరు భూమి యొక్క పుట్టుక గురించి మరియు భూమి మీద జీవులు<ref name="Ross2005">{{cite journal | author = Ross, M.R. | year = 2005
| accessdate = 2008-04-28 | format=PDF }}</ref> మహామ్మదీయులు,<ref>{{cite book
| author = Taner Edis | year = 2003 | title = A World Designed by God: Science and Creationism in Contemporary Islam
| publisher=Amherst: Prometheus | url = http://www2.truman.edu/~edis/writings/articles/CFI-2001.pdf
| isbn = 1-59102-064-6 | accessdate = 2008-04-28
| format=PDF}}</ref> అందరు భూమి యొక్క పుట్టుక గురించి మరియు భూమి మీద జీవులు<ref name="Ross2005">{{cite journal | author = Ross, M.R. | year = 2005
| title = Who Believes What? Clearing up Confusion over Intelligent Design and Young-Earth Creationism
| journal = Journal of Geoscience Education
| title =Archaeogeodesy, a Key to Prehistory
| accessdate = 2007-04-21 }}</ref> మనుషుల నమ్మకం ఏమిటంటే భూమి గుండ్రంగా ఉంటుందని కనుక్కోవటం వల్ల బయోస్పియర్ వెల్దపుగా కనబడుతోందని అనేవారు.<ref>{{cite book
| first=R. Buckminster | last=Fuller
| authorlinklast=Buckminster Fuller | year=1963
| authorlink=Buckminster Fuller
| year=1963
| title=[[Operating Manual for Spaceship Earth]]
| edition=First | publisher=E.P. Dutton & Co.
| publisher=E.P. Dutton & Co.
| location=New York | isbn=0-525-47433-1
| location=New York
| isbn=0-525-47433-1
| url=http://www.futurehi.net/docs/OperatingManual.html
| accessdate=2007-04-21 }}</ref><ref>{{cite book
| archive-url=https://web.archive.org/web/20070418205123/http://www.futurehi.net/docs/OperatingManual.html
| archive-date=2007-04-18
| url-status=dead
}}</ref><ref>{{cite book
| first=James E. | last=Lovelock
| authorlink=James Lovelock | year=1979
* [http://solarsystem.nasa.gov నాసా సోలార్ సిస్టం ఎక్స్ప్లోరేషన్ వారి చే ఇవ్వ బడిన భూ గ్రహ ఆకృతి ]
* [http://www.nasa.gov/centers/goddard/earthandsun/earthshape.html వాతావరణంలో మార్పుల వల్ల భూమి యొక్క రూపంలో మార్పులు వస్తాయి-నాసా]
* [https://web.archive.org/web/20090430041323/http://eol.jsc.nasa.gov/Coll/weekly.htm వ్యోమగాముల చే తీయబడిన భూమి ఛాయా చిత్రములు ]
{{సౌరకుటుంబం}}
{{సౌర వ్యవస్థ పట్టిక}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2800147" నుండి వెలికితీశారు