కైమూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి using AWB
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 77:
 
==చరిత్ర==
కైమూర్ జిల్లా [[1991]] మార్చి మాసంలో రఒందించబడింది. [[రోహతాస్]] జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.<ref>{{cite web |url=http://kaimur.bih.nic.in/about_distt.asp?action=history |title=History |publisher=Official Website of Kaimur |date= |accessdate=2013-12-07 |website= |archive-url=https://web.archive.org/web/20131211114056/http://kaimur.bih.nic.in/about_distt.asp?action=history |archive-date=2013-12-11 |url-status=dead }}</ref>
జిల్లాలో ఆదిమ మానవులు నివసించిన ఆధారాలు లభిస్తున్నాయి. జిల్లాలోని రెహ్డా అరణ్యాలలో ఉన్న రాతి పెయింటిగులు 20,000 సంవత్సరాలము పూర్వం నాటివని భావిస్తున్నారు. [[2012]] జూన్ మాసంలో పాలా సాంరాజ్యానికి చెందిన వస్తువులు బైధ్యనాథ్ గ్రామంలో నిర్వహించిన త్రవ్వకాలలో లభించాయి.<ref>{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2012-06-13/patna/32213936_1_sculptures-oldest-functional-temple-kaimur-district |title=Erotic sculptures of Pala period discovered in Bihar village |date=June 13, 2012}}</ref> ఇది ప్రస్తుతం రెడ్ కార్పెటులో భాగంగా ఉంది..<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
పంక్తి 88:
జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారవనరుగా ఉంది.జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమలు, కూరగాయలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు మొక్కజొన్నలు మొదలైన పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో ఆయిల్ లిమిటెడ్, ఎ.సి.సి లిమిటెడ్ మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హైవోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (పసులి) మొదలైన పరిశ్రమలు ఉన్నాయి.
 
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కైమూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్]] రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
==విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/కైమూర్_జిల్లా" నుండి వెలికితీశారు