తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:66A7:92D4:0:0:2AD1:18A5 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 16:
 
==వివరాలు==
1932లో నిజాం రాష్ట్ర రైల్వేలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘[[నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ]]’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ) గా ఉండేది. ఈ సంస్థను నవంబర్ 1, 1951 హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసారు. 1932లో ప్రభుత్వమే రహదారులను జాతీయం చేసి బస్సులను నడిపింది. ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ. మొదటగా 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.<ref name="రవాణా సౌకర్యాలు">{{cite news |last1=సాక్షి |first1=విద్య |title=రవాణా సౌకర్యాలు |url=http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |accessdate=7 December 2019 |work=www.sakshieducation.com |date=28 November 2015 |archiveurl=httphttps://web.archive.org/web/20191207050533/http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |archivedate=7 Decemberడిసెంబర్ 2019 |url-status=live }}</ref>
 
==సర్వీసులు==