కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
/*వ్యక్తిగత జీవితం* / వ్యాసం విస్తరణ
పంక్తి 2:
 
కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. [[1980]]లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో [[జింబాబ్వే]]పై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.<ref>{{cite web | url=http://www.rediff.com/cricket/2003/jun/27spec1.htm | title=Celebrating 1983 WC - Haryana Hurricane| publisher=[[Rediff]] | accessdate=2007-03-17}}</ref>
==వ్యక్తిగత జీవితం==
 
1959, జనవరి 6 న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు. వారి స్వస్థలం ప్రస్తుత [[పాస్కితాన్]] లోని [[రావల్పిండి]] సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చి చండీగర్‌లో స్థిరపడ్డారు. తండ్రి రాంలాల్ భవనాల మరియు కలప వ్యాపారంలో రాణించాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్ [[1971]]లో [[దేశ్ ప్రేమ్ ఆజాద్]] శిష్యుడిగా చేరువైనాడు. అతని వలననే [[1979]] రోమీ భాటియా పరిచయం కావడం, [[1980]]లో వారి వివాహానికి అతడే చొరవ చూపినాడు.<ref>{{cite web | url=http://www.tribuneindia.com/2002/20020804/spectrum/main1.htm | title=Kapil Dev Nikhanj - His Profile| publisher=[[The Tribune]] | accessdate=2007-03-17}}</ref>. [[1996]]లో కపిల్ దంపతులకు జన్మించిన కూతురు అమియాదేవ్.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు