కోట శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[ఆగస్టు 10]]న [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]] గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు [[బ్యాంకు]]<nowiki/>లో మేనేజర్ స్థాయి [[ఉద్యోగం]] చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు [[నంది అవార్డు]]లు లభించాయి.<ref name="ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి- తారలతో ముచ్చట్లు |title=ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు |url=https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=678573 |accessdate=10 August 2019 |work=www.andhrajyothy.com |date=10 December 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20190810073751/https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=678573 |archivedate=10 Augustఆగస్టు 2019 |language=te |url-status=live }}</ref>
 
==నాటకాలు==
పంక్తి 58:
 
==పురస్కారాలు==
* విజయవాడ కల్చరల్ అకాడమీ వారిచే ఎస్.వి.రంగారావు 2016 పురస్కారం<ref>[{{Cite web |url=http://www.prajasakti.com/WEBCONTENT/1818034 |title=కోట శంకరరావుకు ఎస్‌విఆర్‌ పురస్కారం |website= |access-date=2017-01-02 |archive-url=https://web.archive.org/web/20170102111852/http://www.prajasakti.com/WEBCONTENT/1818034 కోట|archive-date=2017-01-02 శంకరరావుకు|url-status=live ఎస్‌విఆర్‌ పురస్కారం]}}</ref>
* బెంగళూరులోని న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీ వారిచే గౌరవ డాక్టరేట్
 
"https://te.wikipedia.org/wiki/కోట_శంకరరావు" నుండి వెలికితీశారు