కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నరసరావుపేట ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29:
}}
[[దస్త్రం:KVK Ramarao-7.jpg|thumb|260x260px|శివప్రసాదరావు,కెవికె రామారావు,పెద్దయ్య (మిత్రత్రయం)]]
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]] ౼ 2019 [[సెప్టెంబరు 16]]) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.<ref>http{{Cite web |url=https://www.andhrajyothy.com/artical?SID=908700 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-09-19 |archive-url=https://web.archive.org/web/20190919042020/https://www.andhrajyothy.com/artical?SID=908700 |archive-date=2019-09-19 |url-status=live }}</ref> 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 155:
 
== మరణం ==
కోడెల శివప్రసాదరావు [[2019]], [[సెప్టెంబరు 16]]న హైదరాబాదులోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు..">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు |title=‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.. |url=https://www.andhrajyothy.com/artical?SID=906249 |accessdate=16 September 2019 |work=www.andhrajyothy.com |date=16 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190916074236/https://www.andhrajyothy.com/artical?SID=906249 |archivedate=16 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
== మూలాలు ==