మర్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 20:
దీని [[గింజలు]] వేరే చెట్టు పగుళ్ళలో లేదా ఒరలలో (ఒకోమారు పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ళ సందులలో) చిగురించి కాలక్రమాన విస్తరిస్తాయి. "మర్రి" (Banyan) అనే పేరు ప్రత్యేకించి ''[[ఫైకస్ బెంగలెన్సిస్]]'' (''Ficus benghalensis'') అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది, కాని ఆ విధమైన ఇతర చెట్లకు, "యురోస్టిగ్మా" ఉపజాతికి చెందిన వాటికి, అన్నింటికీ కూడా ఈ పేరును వాడుతారు.<ref>Note usage of "Banyan" versus "banyan" in {{PDF|[http://www.ias.ac.in/resonance/July1997/pdf/July1997NatureWatch.pdf "Trees with a Difference: The Strangler Figs"]|61.0&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 62466 bytes -->}} by Vidya R Athreya, ''Nature Watch'', July 1997; also [http://depts.washington.edu/tc596jan/samoa/playground/banyans.php?r=n "Aerial-rooting banyan trees"], washington.edu</ref>
 
ఈ చెట్టు [[విత్తనాలు]] పళ్లు తినే [[పక్షి|పక్షుల]] చేత ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేళ్లు క్రమంగా భూమికి ప్రాకుతాయి. [[కొమ్మ]]<nowiki/>లు ఆకాశంవైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం ఉష్ణమండలంలో [[కాంతి]]<nowiki/>కోసం పోటీపడే చెట్లలో, ముఖ్యంగా "ఫికస్"జాతికి చెందినవాటిలో కనుపిస్తుంది.<ref>Zhekun, Zhou & Michael G. Gilbert (2003) Flora of China (Moraceae) 5: 21-73. [http://hua.huh.harvard.edu/china/mss/volume05/Moraceae.pdf] {{Webarchive|url=https://web.archive.org/web/20110929162307/http://hua.huh.harvard.edu/china/mss/volume05/Moraceae.pdf |date=2011-09-29 }}</ref><ref>Serventy, V. 1984. Australian Native Plants. Victoria: Reed Books.</ref><ref>[{{Cite web |url=http://www.epa.qld.gov.au/register/p00820ar.pdf |title=Light in the rainforest 1992 Tropical topics. Vol 1 No. 5] |website= |access-date=2007-11-25 |archive-url=https://web.archive.org/web/20070701035940/http://www.epa.qld.gov.au/register/p00820ar.pdf |archive-date=2007-07-01 |url-status=dead }}</ref> కనుక వీటన్నింటికి strangler fig అనే ఆంగ్లపదం వాడుతారు.
 
[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో "బనియాలు ('వణికులు' లేదా 'వ్యాపారులు') తమ ప్రయాణాలలో తరచు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల దీనికి "బనియన్ ట్రీ" (ఫికస్ బెంగాలెన్సిస్) అనే పేరు పెట్టారు.<ref>Yule, Henry, Sir. Hobson-Jobson: A glossary of colloquial Anglo-Indian words and phrases, and of kindred terms, etymological, historical, geographical and discursive. New ed. edited by William Crooke, B.A. London: J. Murray, 1903.</ref>
"https://te.wikipedia.org/wiki/మర్రి" నుండి వెలికితీశారు