మరో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సినిమా|
| name = మరో చరిత్ర|
| year = 1978|
| image = TeluguFilm Maro charitra.jpg|
story| director = [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]]|
starring = [[కమల్ హాసన్]],
[[సరిత]],
[[శరత్ బాబు]],
[[జె.వి. రమణమూర్తి]],
[[పి.ఎల్.నారాయణ]],
[[జయవిజయ]],
[[మాధవి]],
[[సరోజ]],
[[కాకినాడ శ్యామల]],
[[ఫటాఫట్ జయలక్ష్మి]],
[[కృష్ణ చైతన్య]],
[[భాస్కరరాజు]],
[[జనార్ధనరావు]],
[[మీరారాణి]],
[[ధుమ్]] |
| producer = రమా అయ్యంగన్నల్|
story = [[కె.బాలచందర్]]|
| starring = [[కమల్ హాసన్]]
[[సరిత]]
[[మాధవి]]
screenplay = |
director| story = [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]]|
| screenplay = |
| dialogues = [[గణేష్ పాత్రో]]|
lyrics = [[ఆచార్య ఆత్రేయ]]|
| music = [[ఎం. ఎస్. విశ్వనాథన్]]
producer = రమా అయ్యంగన్నల్|
| playback_singer = [[వాణీ జయరాం]],
[[ఎస్.జానకి]],
[[ఎల్.ఆర్.ఈశ్వరి]],
[[రమోల]],
[[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] |
distributor = |
| lyrics = [[ఆచార్య ఆత్రేయ]]|
release_date = |
| choreography = |
runtime = 169 నిముషాలు|
| cinematography = బి.ఎస్.లోకనాధన్ |
language = తెలుగు |
| editing = |
music = [[ఎమ్.ఎస్.విశ్వనాధన్]]|
| production_company = [[అండాళ్ ప్రొడక్షన్స్]]|
playback_singer = [[వాణీ జయరాం]],
[[ఎస్.జానకి]],
[[ఎల్.ఆర్.ఈశ్వరి]],
[[రమోల]],
[[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] |
| distributor = |
choreography = |
| released = {{Film date|1978|05|19}}
cinematography = బి.ఎస్.లోకనాధన్ |
| runtime = 169 నిముషాలు|
editing = |
| language = తెలుగు |
production_company = [[అండాళ్ ప్రొడక్షన్స్]]|
| awards = |
| budget = |
| imdb_id = 0154849

అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన '''''మరో చరిత్ర''''' సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో [[కమల్ హాసన్]], [[సరిత]]లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదినకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధులౌతారు. ఈ సినిమా చివరకు విషాదాంతమౌతుంది.

== సంక్షిప్త కథ ==
విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గఱ ఉండడానికి బాలు (కమల్ హాసన్) తమిళనాడునుండి విశాఖపట్నం వస్తాడు. వారి పక్కింటి అమ్మాయి స్వప్న (సరిత) తో ప్రేమలో పడతాడు.
వచ్చీరాని తెలుగుతో బాలు, సరితల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. అన్ని కథలలాగానే వారి ప్రేమ వ్యవహారం బయట పడుతుంది. ఇద్దరి తల్లిదండ్రులు (ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి) వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకొనేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఉత్తరాలు కూడా వ్రాకుండా ఉండమనీ, తరువాత కూడా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడితే అప్పుడు ఆలోచిస్తామని పెద్దవాళ్ళు కండిషన్ పెడతారు.
Line 32 ⟶ 33:
బాలు విశాఖపట్నంనుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి (మాధవి) తో పరిచయమౌతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి అతనిని ప్రోత్సహించి నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకొనే అవకాశం వచ్చినా గాని స్వప్న దృఢంగా అతనికి కనపడకుండా ఉంటుంది. యేడాది పూర్తి అయినాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న అపాయంలో చిక్కుకుంది. ఎప్పటినుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకొంటాడు. బాలును అపార్థం చేసుకున్న మాధవి అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, చావుదెబ్బలు తిన్న బాలు చావుబతుకుల మధ్య కలుస్తారు.. చివరికి కొండపై నుంచి పడి ఇద్దరూ మరణిస్తారు..

== తారాగణం ==
==పాటలు==
* [[కమల్ హాసన్]]
* [[సరిత]]
* [[జె. వి. రమణమూర్తి]]
* [[పి.ఎల్. నారాయణ]]
* జయవిజయ
* [[మాధవి]]
* [[ఎస్.కె. మిశ్రో]]
* [[కాకినాడ శ్యామల]]
* సరోజ
* కృష్ణ చైతన్య
* భాస్కరరాజు
* జనార్ధనరావు
* మీరారాణి
* ధుమ్

== పాటలు ==
చక్కని పాటలు, బాలచందర్ దర్శక ప్రతిభ, పాత్రలకు తగిన నటన, సంభాషణలు, వైజాగ్, భీమిలి, గాజువాక అందాలు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. ఇందులో కలకాలం నిలిచిపోయిన పాటలు:
{| class="wikitable"
Line 73 ⟶ 90:
* తెలుగు, హిందీ సినిమాలు కూడా [[హైదరాబాదు]]లో 365రోజులు ఆడాయి.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* [http://www.idlebrain.com/research/anal/marocharitra.html ఐడిల్ బ్రెయిన్ లో సినిమా రివ్యూ]
* [http://www.ragalahari.com//hitsdetail.asp?mvname=Marocharitra రాగలహరిలో మరో చరిత్ర పాటలు.]

== బయటి లింకులు ==
* {{imdb title|id=0154849|title=మరో చరిత్ర}}

[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/మరో_చరిత్ర" నుండి వెలికితీశారు