ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 3:
==చరిత్ర==
కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం మరియు '''గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే''' 1845 సం. ప్రాంతములో [[రాజమండ్రి]] దగ్గర [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది మరియు ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/docs/history/india-first-railways.html#godavari |title = India’s first railways|work= Godavari Dam Construction Railway|last=Darvill |first= Simon| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన '''మద్రాస్ రైల్వే''' 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క '''గ్రేట్ దక్షిణ రైల్వే''' గా 1858 సం.లో ఏర్పాటైంది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-hist.html|title = IR History – Early days|work= 1832-1869|last=|first= | publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో '''కర్నాటిక్ రైల్వే''' లో విలీనం చేయబడి మరియు 1874 సం.లో '''దక్షిణ భారతీయ రైల్వే''' గా పేరు మార్చబడింది.
'''దక్షిణ మరాఠా రైల్వే''' యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం [[విజయవాడ]] (అప్పుడు బెజవాడగా పిలుచేవారు) వరకు ఇతర మార్గాలతోను 1888 సం. వరకు అనుసంధానం చేయబడింది. 1889 సం.లో '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' యొక్క ప్రధాన మార్గం విజయవాడ వరకు పొడిగించారు.<ref name=irii>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history2.html|title = IR History:Early days II|work= 1870-1899| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> 1893 నుండి 1896 వరకు ఉన్న మధ్య కాలంలో '''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''' యొక్క 1,287 కి.మీ. (800 మైళ్ళు) విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించబడింది. ఆ తదుపరి ట్రాఫిక్ కొరకు ప్రారంభిచారు.<ref>{{cite web | url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 | title = Major Events in the Formation of S.E. Railway | publisher = South Eastern Railway | accessdate = 2013-01-02 | website = | archive-url = https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 | archive-date = 2013-04-01 | url-status = dead }}</ref><ref>{{cite web | url = http://www.mannanna.com/mannannaArt1.html | title = History of Waltair Division | publisher = Mannanna.com | accessdate = 2013-01-02 | website = | archive-url = https://web.archive.org/web/20121011235936/http://www.mannanna.com/mannannaArt1.html | archive-date = 2012-10-11 | url-status = dead }}</ref> ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ 1897 సం.లో నిర్మాణం జరిగింది.<ref name=irii/><ref>{{cite web|author=Address Resolution Protocol&nbsp; Earthling&nbsp; |url=http://en.academic.ru/dic.nsf/enwiki/30730 |title=Godavari River |publisher=En.academic.ru |date= |accessdate=2012-07-30}}</ref> మరియు 1899 సం.లో విజయవాడ-మద్రాసు లింక్ లైను నిర్మాణం జరిగి, రైళ్లు ఎకాఎకీ ఈ మార్గము గుండా నడిచేందుకు ప్రారంభించారు.<ref name=irii/> ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు ) 1901 సం.లో '''మద్రాస్ రైల్వే''' వారు హస్తగతం చేసుకున్నారు.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
ఖాజీపేట-బాల్హర్ రైలుమార్గము 1929 లో పూర్తి అయీన తరువాత ఢిల్లీ_-మద్రాసు లు నేరుగా అనుసందానించబడీనవి.