కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
==సాధించిన రికార్డులు==
* [[1994]], [[జనవరి 30]]న [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]పై [[బెంగుళూరు]]లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో [[న్యూజీలాండ్]] కు చెందిన [[రిచర్డ్ హాడ్లీ]] రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్6గా అవతరించినాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేధిమ్చబడింది)
* టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.
* [[1988]]లో [[జోయెల్ గార్నల్]] ను అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత [[1994]]లో [[పాకిస్తాన్]] కు చెందిన [[వసీం అక్రం]] ఈ రికార్డును ఛేధించాడు.<ref>{{cite web | url=http://www.howstat.com/cricket/Statistics/Bowling/BowlingAggregateByYear_ODI.asp | title=Bowling Statistics - Career Aggregates (ODI Cricket): Players Holding Highest Aggregate Record 1971 - 2007 | publisher=[[Howstat|HowSTAT!]] | accessdate=2007-02-13}}</ref>.
* వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు.
* [[లార్డ్స్]] మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాత్స్‌మెన్‌గా అవతరించాడు.
 
==సాధించిన అవార్డులు==
* [[1979]]-[[1980|80]] : [[అర్జున అవార్డు]]
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు