గంగుల కమలాకర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ReddyPochha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 18:
==రాజకీయ విశేషాలు==
2000లో గంగుల కమలాకర్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. కరీంనగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపికి రాజీనామా చేసి 2013లో టీఆర్ఎస్లో చేరాడు.2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి [[బండి సంజయ్ కుమార్]] పై గెలుపొందాడు.<ref name="Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes">{{cite news |title=Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes |url=https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/karimnagar-assembly-constituency-election-2018-telangana-polls-candidates-bjp-bandi-sanjay-kumar-congress-ponnam-prabhakar-trs-gangula-kamalakar/323011 |accessdate=27 April 2019 |agency=టైమ్స్ నౌ |publisher=టైమ్స్ నౌ}}</ref>2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]]లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.<ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=
==మూలాలు==
|