గయానా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భాషలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక using AWB
7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 60:
}}
 
'''గయానా''' ([[ఆంగ్లం]] : '''Guyana''') (pronounced {{IPAc-en|ɡ|aɪ|ˈ|ɑː|n|ə}} or {{IPAc-en|ɡ|aɪ|ˈ|æ|n|ə}}), <ref>{{cite book|title=Longman pronunciation dictionary|first=John C.|last=Wells|publisher=Longman|location=Harlow, England|year=1990|isbn=0582053838}} entry "Guyana"</ref><ref name="AH">{{cite web|url=http://education.yahoo.com/reference/dictionary/entry/Guyana|title=Guyana – Dictionary definition and pronunciation – Yahoo! Education|publisher=Education.yahoo.com|accessdate=30 March 2014|website=|archive-url=https://web.archive.org/web/20131029190609/http://education.yahoo.com/reference/dictionary/entry/Guyana|archive-date=29 అక్టోబర్ 2013|url-status=dead}}</ref> అధికారికనామం '''కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా''', <ref name="ISW">{{cite web|url=https://www.state.gov/s/inr/rls/4250.htm|title=Independent States in the World|publisher=state.gov}}</ref> పాతపేరు '''బ్రిటిష్ గయానా'''. [[దక్షిణ అమెరికా]] లోని ఉత్తర తీరంలో గల దేశం.కరీబియ దేశాలు మరియు కరీబియన్ సంఘంతో ఉన్న బలమైన రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక సంబంధాల కారణంగా గయానాను కరీబియన్ దేశాలతో కూడా చేర్చారు. దేశం సరిహద్దులలో తూర్పున [[సురినామ్]], దక్షిణం మరియు ఆగ్నేయాన [[బ్రెజిల్]], పశ్చిమాన [[వెనుజులా]] మరియు ఉత్తరాన [[అట్లాంటిక్ మహాసముద్రం]] ఉన్నాయి.దేశం విస్తీర్ణం 2,15,000 చ.కి.మీ., మరియు జనాభా దాదాపు పదిలక్షలు. రాజధాని [[:en:Georgetown, Guyana|జార్జిటౌన్]]. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా 4వ స్థానంలో ఉంది.మొదటి మూడు స్థానాలలో [[సురినామె]], [[ఉరుగ్వే]] మరియు " ఫ్రెంచి గయానా " ఉన్నాయి.
 
గయానాలో [[అమెజాన్]] నది ఉత్తరభూములు ఉన్నాయి. తూర్పున ఒరినొకొ నది (లాండ్ ఆఫ్ మెనీ వాటర్స్) ప్రవహిస్తుంది.పలు స్థానికజాతి ప్రజలకు ఆవాసమైన గయానా 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఆధీనంలోకి రాక ముందు ఇక్కడ డచ్ సెటిల్మెంట్లు ఉన్నాయి.ఇది బ్రిటిష్ గయానాగా పాలించబడింది.[[1950]] వరకూ గయానా ఆర్థికరగంలో తోటల ద్వారా లభించిన ఆదాయం ఆధిక్యత చేసింది.[[1966]]లో గయానాకు స్వతంత్రం లభించింది.[[1970]]లో అధికారికంగా కామంవెల్త్ దేశాలలోని రిపబ్లిక్ చేయబడింది.బ్రిటిష్ వారసత్వ పరిపాలన ప్రభావం దేశ రాజకీయ మరియు పాలనావిధానం మీద అధికంగా ఉంది.దేశప్రజలలో ఇండియన్లు, ఆఫ్రికన్లు, అమెరిండియన్లు మరియు పలు ఇతర జాతీయులు ఉన్నారు.
పంక్తి 73:
[[File:Boundary lines of British Guiana 1896.jpg|thumb|left|Map of British Guiana]]
గయానాలో వై వై ప్రజలు, మకుషి ప్రజలు, పటమొనా ప్రజలు, లొకొనొ, కలినా, వపిషనా, పెమాన్, అకవైయొ మరియు వరయో అనే 9 స్థానిక జాతులకు చెందిన ప్రజలు నివసించారు.
<ref>{{cite web |url=http://www.amerindian.gov.gy/discover/tribes/index.html |title=Ministry of Amerindian Affairs – Georgetown, Guyana |publisher=Amerindian.gov.gy |date= |accessdate=30 March 2014 |website= |archive-url=https://web.archive.org/web/20130602173603/http://www.amerindian.gov.gy/discover/tribes/index.html |archive-date=2 జూన్ 2013 |url-status=dead }}</ref> చారిత్రకంగా లొకొనొజాతి ప్రజలు గయానాలో ఆధిక్యత సాధించారు.1498లో క్రిస్టోఫర్ కొలంబస్ ఈప్రాంతాన్న తన సాహసయాత్రలో ఈప్రాంతాన్ని సందర్శించినప్పటికీ డచ్ వారు మాత్రమే ఈప్రాంతంలో కాలనీలు స్థాపించారు. ఎస్సెక్యుయిబొ (1616), బెర్బిస్ (1627) మరియు డెమెరర (1752) కాలనీలు ఈప్రాంతంలో స్థాపించబడ్డాయి. తరువాత 1796లో గ్రేట్ బ్రిటన్ కింగ్డం స్థాపించబడింది.<ref>{{cite web|url=http://www.san.beck.org/13-1a-SouthAmerica.html#a11|title=South America 1744–1817 by Sanderson Beck|publisher=}}</ref> 1814లో డచ్ ఈప్రాంతాన్ని వదులుకుంది.1831 లో మూడు విడి విడి కాలనీలు సమైక్యమై బ్రిటిష్ గయానాగా రూపొందింది.దిగువజాతి ఇండియన్ సేవకుల గ్రామాలు గయానాగా రూపుమార్చుకున్నాయి. వారు ఒకరితో ఒకరు కలిసిపోయి ప్రస్తుత గయానీ ప్రజలలో సగం సంఖ్యకు చేరుకున్నారు.
[[File:Plate 6 Provisional Battalion.jpg|thumb|Georgetown in 1823]]
[[1824]]లో స్వతంత్రం వచ్చిన తరువాత వెనుజులా ఎస్సెక్యుయిబొ నదీ పశ్చిమ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. సైమన్ బొలివర్ ఈప్రాంతంలో సెటిల్మెంటు ఏర్పరుచుకున్న బెర్బిస్ మరియు డెమెరర సెటిలర్ల గురించి హెచ్చరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖవ్రాసాడు.1899లో ఇంటర్నేషనల్ ట్రిబ్యూనల్ ఈప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి చెందుతుందని తెలియజేసింది.
పంక్తి 95:
===ప్రాంతాలు మరియు పొరుగు కౌంసిల్స్ === <!--Linked from [[Administrative divisions of Guyana]]-->
గయానా 10 ప్రాంతాలుగా విభజించబడింది:
<ref>[http://www.statisticsguyana.gov.gy/pubs/Chapter3_Population_Redistribution_Internal_Migration.pdf Bureau of Statistics – Guyana] {{webarchiveWebarchive|url=httphttps://www.webcitation.org/6ANd8NvxO?url=http://www.statisticsguyana.gov.gy/pubs/Chapter3_Population_Redistribution_Internal_Migration.pdf |date=2 Septemberసెప్టెంబర్ 2012 }}, CHAPTER III: POPULATION REDISTRIBUTION AND INTERNAL MIGRATION, Table 3.4: Population Density, Guyana: 1980–2002</ref><ref>[http://gina.gov.gy/natprofile/gnprof.html Guyana – Government Information Agency], National Profile. gina.gov.gy {{webarchive |url=https://web.archive.org/web/20070814020614/http://gina.gov.gy/natprofile/gnprof.html |date=14 August 2007 }}</ref>
{| class="wikitable sortable"
|- style="background:#bbb;"
పంక్తి 208:
[[File:Population Guyana.PNG|left|thumb|A graph showing the population of Guyana from 1961 to 2003. The population decline in the 1980s can be clearly seen.]]
గయానా ప్రజలలో 90% మంది (0.74 మిలియన్) సముద్రతీరంలోని సన్నని ఇరుకైన స్ట్రిప్‌లో నివసిస్తున్నారు. {{convert|10|to|40|mi|disp=flip}} దేశ మొత్తం భూభాగంలో 10% ఉన్న ఈప్రాంతం వెడల్పు 10 మై-40మై. <ref>{{cite web |url=http://www.geographia.com/guyana/geninfo.html |title=Guyana General Information|publisher=Geographia.com|accessdate=2 May 2010}}</ref>ప్రస్తుత గయానాలో [[భారతదేశం|ఇండియా]], [[ఆఫ్రికా]], [[యూరప్]] మరియు [[చైనా]] దేశాల ప్రజలు అలాగే స్థానిక ఆదిమజాతి ప్రజలు నివసిస్తున్నారు.వీరికి ఆంగ్లం మరియు క్రియోల్ భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. [[2002]] గణాంకాల ఆధారంగా వీరిలో సంఖ్యాపరంగా ఇండో- గయానీస్ (వీరిని ఇండో కరీబియన్లు మరియు ఈస్టిండియన్లు అని కూడా అంటారు) మొదటి స్థానంలో ఉన్నారు. జనసంఖ్యలో వీరు 45.5% ఉన్నారు. వీరి పూర్వీకులు సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారని భావిస్తున్నారు. తరువాతి స్థానంలో ఆఫ్రో - గయానీస్ ఉన్నారు.వీరు బానిసల సంతతికి చెందినవారుగా భావిస్తున్నారు. మొత్తం జనసంఖ్యలో వీరి సంఖ్య 30.2%. మిశ్రిత జాతి గయానీస్ 16.7%, స్థానికజాతి ప్రజలు 9.1% ఉన్నారు. స్థానికజాతి ప్రజలలో అరవాక్ ప్రజలు, వైవై ప్రజలు, కరీబియన్లు, అకవైయొ ప్రజలు, అరక్యునా ప్రజలు, పటమొనా, వాపిక్సానా, మాకష్ మరియు వారావు ప్రజలు ఉన్నారు.<ref name="cia"/> అతిపెద్ద సమూహాలైన ఇండో- గయానీస్ మరియు ఆఫ్రో- గయానీస్ మద్యన వర్గసంఘర్షణలు ఉన్నాయి.<ref>"[http://www.bbc.co.uk/caribbean/news/story/2005/09/050920_guyana_race.shtml Guyana turns attention to racism]". BBC News. 20 September 2005.</ref><ref>"[http://www.guyana.org/features/conflicts_indiansandblacks.html Conflict between Guyanese-Indians and Blacks in Trinidad and Guyana Socially, Economically and Politically]". Gabrielle Hookumchand, Professor Moses Seenarine. 18 May 2000.</ref><ref>[http://www.ibtimes.com/articles/265657/20111212/guyana-politics-election-blacks-indians-ramotar-ppp.htm International Business Times: "Guyana: A Study in Polarized Racial Politics"] {{webarchive|url=https://web.archive.org/web/20120715075007/http://www.ibtimes.com/articles/265657/20111212/guyana-politics-election-blacks-indians-ramotar-ppp.htm |date=15 July 2012 }} 12 December 2011</ref>అత్యధికసంఖ్యలో ఉన్న ఇండో - గయానీస్ ఒప్పంద సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారు. వీరిలో అధికంగా ఉత్తరభారతదేశంలోని భోజ్పురికి చెందిన ప్రజలు ఉన్నారు. వీరికి భోజ్పురి భాష వాడుకభాషగా ఉంది. <ref>{{cite book |url=https://books.google.com/?id=RCF6NnEv9oAC&pg=PA30 |title=Music of Hindu Trinidad |author=Helen Myers |isbn=9780226554532 |year=1999}}</ref>
వీరిలో అల్పసంఖ్యాకంగా దక్షిణ భారతదేశానికి చెందిన తమిళ సంతతికి చెందిన ప్రజలు మరియు తెలుగు సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.<ref>{{cite book |url=http://indiandiaspora.nic.in/diasporapdf/chapter17.pdf |title=Indian Diaspora |access-date=2017-07-15 |archive-url=https://web.archive.org/web/20110430175036/http://indiandiaspora.nic.in/diasporapdf/chapter17.pdf |archive-date=2011-04-30 |url-status=dead }}</ref>
 
1980 మరియు 1991 గణాంకాలు 2002 గణాంకాలలో బేధం తక్కువగా ఉన్నప్పటికీ ప్రధాన సమూహాలు రెండింటి శాతం స్వల్పంగా క్షీణించింది. 1980లో ఇండో- గయానీస్ 51.9% ఉంది, 1991లో ఇది 48.6%కు తగ్గింది, 2002 నాటికి 43.5% ఉంది. ఆఫ్రో-గయానీస్ శాతం 1980లో 30.8%, 1991లో 32.3%,2002లో 30.2% ఉంది. మొత్తం జనసంఖ్యలో స్వల్పంగా అభివృద్ధి చెందింది. ఆధిక్యతలో ఉన్న రెండు సమూహాల శాతంలో జరిగిన క్షీణత స్థానికజాతి ప్రజల శాతం అభివృద్ధికి దారితీసింది.
పంక్తి 247:
===మతం ===
{{bar box
|title=గయానాలో మతం, 2002<ref name="CENSUS2002">[{{Cite web |url=http://www.statisticsguyana.gov.gy/pubs/CensusReport2002.pdf |title=Final 2002 Census Compendium 2] |website= |access-date=2017-07-15 |archive-url=https://web.archive.org/web/20170101024759/http://www.statisticsguyana.gov.gy/pubs/CensusReport2002.pdf |archive-date=2017-01-01 |url-status=dead }}</ref>
|titlebar=#ddd
|left1='''మతం'''
పంక్తి 302:
[[File:Providence Stadium outside.jpg|thumb|left|Providence Stadium as seen from the East Bank Highway]]
గయానాలో ప్రధానక్రీడలలో క్రికెట్ .<ref>{{cite web|title=Composition and countries|url=http://www.windiescricket.com/|work=W.I Cricket team|publisher=West Indies Cricket Board|accessdate=27 November 2013}}</ref>), బాస్కెట్ బాల్ మరియు వాలీ బాల్ ప్రధానమైనవి.<ref>{{cite web|title=SPORTS, LITERATURE|url=http://www.guyana.org/Handbook/sprtslit.html|publisher=Guyana News and Information|accessdate=30 November 2015}}</ref>
మైనర్ క్రీడలలో సాఫ్ట్ బాల్ క్రికెట్ (బీచ్ క్రికెట్), ఫీల్డ్ హాకీ, నెట్ బాల్, రౌండర్స్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, స్క్వాష్, రగ్బీ, గుర్రపు పందాలు మరియు ఇతర క్రీడలు ప్రధానమైనవి. గయాన వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వడానికి 15,000 మంది వీక్షించే క్రీడారంగాన్ని నిర్ణీతసమయంలో నిర్మించింది. <ref>{{cite news|title=Providence stadium – Records and statistics|url=http://www.cricketworld4u.com/grounds/00042.php|accessdate=27 November 2013|newspaper=Cricket World 4U|archive-url=https://web.archive.org/web/20131202232539/http://www.cricketworld4u.com/grounds/00042.php|archive-date=2 డిసెంబర్ 2013|url-status=dead}}</ref>
ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ కొరకు కాంకకాఫ్‌లో భాగస్వామ్యం వహించింది. గయానా హార్స్ రేసింగ్ కొరకు ఫైవ్ కోర్సెస్ ఉన్నాయి<ref>{{cite news|last=Service|first=K News|title=Guyana Horse Racing Authority continues its drive to regularize the sport|url=http://www.kaieteurnewsonline.com/2013/07/11/guyana-horse-racing-authority-continues-its-drive-to-regularize-the-sport/|accessdate=27 November 2013|newspaper=Kaiteur News|date=11 July 2013}}</ref>
 
పంక్తి 312:
== బయటి లింకులు ==
; ప్రభుత్వం
* [https://web.archive.org/web/20111121011945/http://www.op.gov.gy/ President of the Co-operative Republic of Guyana] - official website
* [http://www.parliament.gov.gy National Assembly]
 
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు