గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

230 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎top: AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
రాజారావు 1953లో [[పుట్టిల్లు]] సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు [[జమున]] మరియు [[అల్లు రామలింగయ్య]]ను వెండితెరకు పరిచయం చేశాడు. [[పుట్టిల్లు]] సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.
 
ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన [[ఆరాధన]] వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు<ref>{{Cite web |url=http://www.cinegoer.com/aradhana.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-08-09 |archive-url=https://web.archive.org/web/20070104221921/http://www.cinegoer.com/aradhana.htm |archive-date=2007-01-04 |url-status=dead }}</ref>.
 
== మరణం ==
67,145

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2801465" నుండి వెలికితీశారు