"గాంబియా" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
రాజ్యాంగంలోని ఆర్టికలు 25 ప్రజలు తాము ఎంచుకున్న మతాన్ని పాటించేలా పౌరుల హక్కులను రక్షిస్తుంది.<ref name="chap4con">{{cite web|url=http://www.commonlii.org/gm/legis/const/1997/5.html |title=CHAPTER IV – PROTECTION OF FUNDAMENTAL RIGHTS AND FREEDOMS |accessdate=14 January 2009 |year=1997 |work=Constitution of the Republic of The Gambia }}</ref> 2015 డిసెంబరులో గాంబియా దేశం అధ్యక్షుడు యాహ్యా జమ్మేషు గాంబియాను ఒక ఇస్లాం దేశంగా ప్రకటించాడని ర్యూటరు నివేదించింది. దేశంలో 95% ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరించరిస్తున్నారు.<ref name="Gambia DHS"/> గాంబియాలో ఎక్కువమంది ముస్లింలు సున్నీ చట్టాలు, సంప్రదాయాలను స్వీకరిస్తారు.<ref name="irfr07">{{cite web|url=https://www.state.gov/g/drl/rls/irf/2007/90099.htm |title=Gambia, The |accessdate=14 January 2009 |date=14 September 2007 |work=International Religious Freedom Report 2007 |publisher=Bureau of Democracy, Human Rights, and Labor }}</ref> అయితే గణనీయమైన ప్రజలు అహ్మదీయ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు.<ref>{{Cite book|title=Breach of Faith|last1=|first1=|publisher=Human Rights Watch|page=8|url=https://books.google.com/books?id=yi8ONIe1fv4C&pg=PA8 | date=June 2005}}</ref>
 
గాంబియాలో దాదాపుగా అన్ని వాణిజ్య సంస్థలు ఈద్ అల్ అధా, ఈద్ ఉల్-ఫితర్లతో వంటి ప్రధాన ముస్లిం సెలవు దినాల్లో మూసివేయబడుతుంటాయి.<ref>Burke, Andrew and Else, David (2002) ''The Gambia & Senegal''. Lonely Planet. p. 35. {{ISBN|1740591372}}.</ref> గాంబియాలోని చాలామంది ముస్లింలు మాలికి పాఠశాల న్యాయనిర్ణయానికి లోబడి పనిచేస్తుంటారు. అనుసరిస్తుంటారు.<ref>Sait, Siraj and Lim, Hilary (2011) [http://www.gltn.net/jdownloads/GLTN%20Documents/land_law_and_islam.pdf ''Land, Law and Islam''] {{Webarchive|url=https://web.archive.org/web/20160813191050/http://gltn.net/jdownloads/GLTN%20Documents/land_law_and_islam.pdf |date=2016-08-13 }}. Zed Books. p. 42. {{ISBN|1842778137}}.</ref> అంతేగాక గాంబియాలో షియా ముస్లింలు ఉన్నారు. ప్రధానంగా లెబనీయులు, ఇతర అరబు వలసదారులు ఈ ప్రాంతంలో ఉన్నారు.<ref>{{cite web|url=http://wow.gm/africa/gambia/article/2008/6/23/shia-presence-in-gambia |title=Shia Presence in Gambia |publisher=Wow.gm |accessdate=7 October 2013}}</ref>ప్రజలలో క్రైస్తవ సమాజం దాదాపు 4% ఉన్నారు.
<ref name="Gambia DHS"/> పశ్చిమ, దక్షిణ గాంబియా ప్రాంతాలలో నివసిస్తున్న క్రైస్తవ సమాజంలోని చాలామంది తమని తాము రోమను క్యాథలికులుగా గుర్తించారు. ఆంగ్లికన్లు, మెథడిస్ట్లు, బాప్టిస్టులు, ఏడవ రోజు అడ్వెంటిస్టులు, యెహోవాసాక్షులు, చిన్న సువార్త తెగల వంటి చిన్న క్రైస్తవ సమూహాలు కూడా ఉన్నాయి.<ref name="irfr07"/>
 
" రిపోర్టర్సు వితౌట్ బోర్డర్సు " అధ్యక్షుడు యాహ్యా జమ్మేషు హత్య, కాల్పులు, చట్టవిరుద్ధమైన అరెస్టు, పాత్రికేయులకు వ్యతిరేకంగా బెదిరింపులకు పోలీసు స్టేషన్లను ఉపయోగించారని ఆరోపించింది.
 
<ref>{{cite news
{{cite news
|url=http://archives.rsf.org/article.php3?id_article=13576
|title=Gambia – Annual report 2005
|date=December 2004
|publisher=[[Reporters Without Borders]]
|accessdate=16 October 2008}}
}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2801533" నుండి వెలికితీశారు