గుంటుపల్లి (కామవరపుకోట): కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 88:
[[బొమ్మ:Guntupalli Buddist site 7.JPG|right|250px|thumb|వివిధ కట్టడాలను వివరించే బోర్డు - పురావస్తు పరిశోధనా సంస్థ వారిది]]
ఆంధ్ర దేశంలో [[బుద్ధుడు|బుద్ధుని]] కాలంనుండి [[బౌద్ధమతం]] జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా [[భట్టిప్రోలు]] అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.<ref name="BSL">[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన '''బౌద్ధము-ఆంధ్రము''']</ref> గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ [[జైనమతం]] కూడా విలసిల్లిందని నిరూపితమౌతున్నది.<ref>Studies in Jaina art and iconography and allied subjects in honour of Dr. U ... By R. T. Vyas, Umakant Premanand Shah పేజీ.31 [http://books.google.com/books?id=fETebHcHKogC&pg=PA31&dq=guntupalli]</ref>
గుంటుపల్లి వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా [[భారత పురావస్తు శాఖ]] నిర్ణయించింది.<ref>http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp {{Webarchive|url=https://web.archive.org/web/20140625052615/http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp |date=2014-06-25 }} The complete list from West Godavari District is
:132. Mounds containing Buddhist remains - Arugolanu
:133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
పంక్తి 94:
:135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
:136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
: 137. Ancient Mounds - Pedavegi</ref> కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్థం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్థనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 మధ్యకాలంలో విస్తరిల్లినవని భావిస్తున్నారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం - వంటి అంశాలవలన ఇవి [[బౌద్ధమతం]] ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు. (బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించారు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమితమవ్వాలి కాని రసానుభూతి కాదు - మౌలిక బౌద్ధంలో క్రమశిక్షన అంత కఠినంగా ఉండేది.<ref name="BSL"/>) [[జీలకర్రగూడెం]], [[కంఠమనేనివారి గూడెం]] గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధారామాలు కనుగొన్నారు.
: 137. Ancient Mounds - Pedavegi
</ref> కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్థం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్థనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 మధ్యకాలంలో విస్తరిల్లినవని భావిస్తున్నారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం - వంటి అంశాలవలన ఇవి [[బౌద్ధమతం]] ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు. (బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించారు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమితమవ్వాలి కాని రసానుభూతి కాదు - మౌలిక బౌద్ధంలో క్రమశిక్షన అంత కఠినంగా ఉండేది.<ref name="BSL"/>) [[జీలకర్రగూడెం]], [[కంఠమనేనివారి గూడెం]] గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధారామాలు కనుగొన్నారు.
==బౌద్దారామ వివరాలు==
;గుహాలయం