గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వాతావరణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కనిష్ట → కనిష్ఠ using AWB
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 95:
గుమ్లా జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది. జిల్లాలో 23 బాక్సైట్ మరియు 68 రాళ్ళ గనులు ఉన్నాయి. అంతేకాక జిల్లాలో నాణ్యమైన ఇటుకల తయారీదారులు ఉన్నారు. జిల్లాలోని ఆంకిపానీ, లంగ్దాతంర్, చిరొధ్, నర్మ, బహగర మరియు బిష్ణుపూర్ బ్లాకులోని గుర్దారి, లుపంగ్పాత్ మరియు చైంపూర్ బ్లాకులోని చోటా - అజియటు, హార్ప్, సెరంగ్డాగ్, గంగ్రా బ్లాకులోని జలిం లలో బాక్సైట్ మరియు అల్యూమినియం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో చైనాక్లే నిలువలు కనుగొనబడ్డాయి. అదనంగా స్టోన్ క్రషర్, బ్రిక్‌క్లిన్ మరియు స్టోన్ చిపింగ్ గనులు కూడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి.
 
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గుమ్లా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 141:
|}
 
[[2011]] గణాంకాలను అనుసరించి <ref name="Gumla Census 2011 Highlights">{{cite web| url =http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html| title = Gumla Census 2011 Highlights | accessdate = 2011-05-05| work = | publisher =Registrar General, India, Ministry of Home Affairs| archive-url =https://web.archive.org/web/20110912021116/http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html| archive-date =2011-09-12| url-status =dead}}</ref>
గుమ్లా జిల్లా జనసంఖ్య 1,025,656. [[జార్ఖండ్]] రాష్ట్ర జనసంఖ్యలో ఇది 3.11% . పురుషుల సంఖ్య 514,730 మరియు స్త్రీల సంఖ్య 510,926 ఉంది. స్త్రీ: పురుషుల నిష్పత్తి 993:1000.అక్షరాస్యత 66.92%. జిల్లాలో 6 వయసు లోబడిన పిల్లల శాతం 15% ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు