గ్రాండ్ హోటల్ యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. (2), గా → గా (4) using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 39:
1959వ సంవత్సరంలో, ఇంటూరిష్ట్ సంస్థను రిపబ్లిక్ స్క్వేర్ వద్ద కొత్తగా ప్రారంభమైన అర్మేనియా హోటల్ కు బదిలీ చేశారు, మరియు ఇంటూరిష్ట్ హోటల్ పేరు క్రమంగా "యెరెవాన్ హోటల్"గా పిలవబడింది.
 
యు.ఎస్.ఎస్.ఆర్ కుప్పకూలిన తర్వాత, ఇటాలియన్ కంపెనీ రెంకో ఎస్.పి.యే యెరెవాన్ హోటల్ ను కొనుగోలు చేసింది. ఒక పెద్ద పునర్నిర్మాణం తరువాత 1999వ సంవత్సరంలో "గోల్ఫ్ తులిప్ హోటల్ యెరెవాన్"గా ఈ హోటల్ తిరిగి ప్రారంభించబడింది. దీనిని గ్రూప్ డూ లౌవ్రే చే సంస్థ నిర్వహిస్తుంది. 2009వ సంవత్సరంలో, మరొక ప్రధాన పునర్నిర్మాణం తరువాత ఈ హోటల్ <nowiki>'''</nowiki>రాయల్ తులిప్ గ్రాండ్ హోటల్ యెరెవాణ్<nowiki>'''</nowiki>గా పిలవబడే 5-నక్షత్రాల హోటల్ గా నవీకరణ చేయబడింది.<ref>[{{Cite web |url=http://www.hotelinyerevan.com/yerevan_hotels/Golden_Tulip |title=Golden Tulip Hotel in Yerevan] |website= |access-date=2018-07-04 |archive-url=https://web.archive.org/web/20170121045332/http://www.hotelinyerevan.com/yerevan_hotels/Golden_Tulip |archive-date=2017-01-21 |url-status=dead }}</ref>
 
గ్రాండ్ హోటల్ యెరెవాన్ 2017 ఆరంభం నుండి స్మాల్ లక్జరీ హోటల్స్ ఆఫ్ ద్ వోర్ల్డ్ సంస్థ నిర్వహిస్తోంది.<ref>[http://www.slh.com/hotels/grand-hotel-yerevan/?s Grand Hotel Yerevan, member of the Small Luxury Hotels of the World]</ref>