చర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని రెవెన్యూ గ్రామాలు: పరిగణనలోకి తీసుకోని నిర్జన గ్రామాలు వివరం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 16:
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
లోగడ చర్ల మండలం, ఖమ్మం జిల్లా,భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చర్ల మండలాన్ని 74 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">{{Cite web |url=http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-11-19 |archive-url=https://web.archive.org/web/20170801042948/http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf |archive-date=2017-08-01 |url-status=dead }}</ref>
 
==భౌగోళికం==
పంక్తి 23:
==విశేషాలు==
 
*'''తాలిపేరు ప్రాజెక్టు''' : ఇది [[తాలిపేరు నది]]పై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల పధకం. ఇది [[పెద మిడిసిలేరు చల్క|పెద మిడిసిలేరు]] గ్రామం వద్ద నిర్మించబడి, సుమారు 26,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తుంది.<ref>[{{Cite web |url=http://irrigation.cgg.gov.in/dp/KhammamDistrictProfile.jsp |title=Irrigation profile of Khammam district.] |website= |access-date=2008-10-07 |archive-url=https://archive.is/20120717154954/http://irrigation.cgg.gov.in/dp/KhammamDistrictProfile.jsp |archive-date=2012-07-17 |url-status=dead }}</ref>
*''' రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం'''
 
"https://te.wikipedia.org/wiki/చర్ల_మండలం" నుండి వెలికితీశారు