పోసాని కృష్ణ మురళి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 14:
| children = 2
}}
'''పోసాని కృష్ణ మురళి''' ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.<ref name="dosthana movies profile">{{cite web|title=Posani Krishna Murali Biography|url=http://movies.dosthana.com/profile/posani-krishna-murali-biography|website=movies.dosthana.com|accessdate=7 October 2016|archive-url=https://web.archive.org/web/20160918182751/http://movies.dosthana.com/profile/posani-krishna-murali-biography|archive-date=18 సెప్టెంబర్ 2016|url-status=live}}</ref> ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. [[వ్యాపార దృష్టి|వ్యాపార]]<nowiki/>పరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో [[చిలకలూరి పేట]] నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, [[ఓటమి]] పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, ''రాజా'' అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. ''రాజా'' అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/పోసాని_కృష్ణ_మురళి" నుండి వెలికితీశారు