విక్రం సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 23:
== బాల్యము ==
విక్రమ్ సారాభాయ్ [[బ్రిటీష్ ఇండియా|బ్రిటీష్ ఇండియాలోని]] [[బొంబాయి ప్రావిన్సు|బొంబాయి ప్రావిన్సులోని]] (ప్రస్తుతం [[గుజరాత్|గుజరాత్ రాష్ట్రంలో]] ఉంది) [[అహ్మదాబాద్|అహ్మదాబాద్లో]] 1919 ఆగస్టు 12న జన్మించాడు. అంబాలాల్ సారాబాయ్, సరళాదేవి (పూర్వనామం రేవా) అతని తల్లిదండ్రులు. వారి ఎనిమిదిమంది సంతానంలో విక్రమ్ ఒకడు.
విక్రం సారాభాయ్ [[గుజరాత్]] రాష్ట్రంలోని [[అహ్మదాబాదు]]లో జన్మించాడు. అంబాలాల్ సారాబాయ్, సరళాదేవి (పూర్వనామం రేవా) అతని తల్లిదండ్రులు. విక్రమ్ సారాబాయ్ దాసశ్రీమాలి జైన్ వర్గానికి చెందిన వాడు. వారిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబం. అతని తండ్రి అంబాలాల్ సారాభాయ్ అహ్మదాబాద్లో పేరు పొందిన పారిశ్రామికవేత్త. అహ్మదాబాద్లో కాలికో మిల్లుతో ప్రారంభించిన అంబాలాల్కుత బీహారులో పంచదార కర్మాగారం, తూర్పు బెంగాల్(ప్రస్తుతం బంగ్లాదేశ్)లో రైల్వే లైను, టిబెట్ నుంచి ఎద్దుల మీద జూలు దిగుమతి చేసే వ్యాపారం, తూర్పు ఆఫ్రికాలో పత్తి వడికే కర్మాగారం, లండన్లో కార్యాలయం వంటి ఎన్నో సంస్థలు, వ్యాపారాలు ఉన్నాయి. అంబాలాల్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.▼
▲
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి [[మహాత్మాగాంధీ]], [[మోతీలాల్ నెహ్రూ]], [[రవీంద్రనాథ్ ఠాగూర్]], మరియు [[జవహర్లాల్ నెహ్రూ]] మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
|