బంగారు పిచిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[చంద్రమోహన్ ]],<br>[[విజయనిర్మల]]|
}}
జమీందారిణి గా శాంతకుమారి,ఆమెకు ,నోట్లో నాలుక లేని భర్తగా రామన్నపంతులు,వారి కొడుకుగా చంద్రమోహన్ నటించారు.తంద్రి ప్రోద్బలం తో చంద్రఘన్ పెళ్ళి ఇష్టం లేక పారిపోతాడు.విజయనిర్మల డబ్బున్న అమ్మాయిగా అతనికి దారిలో పరిచయమౌతుంది.వారిని వెంటాడుతూ పనివాళ్ళు,మేనేజర్ బయలుదేరతారు.ఇంకో బాచ్ గా రాజబాబు తదితరులు..కామెడీ ఆఫ్ ఎర్రర్స్ గా కథ సాగుతుంది.ఇదే కథను పెళ్ళికొడుకుగా నరెష్ తో బాపు రమణలు మళ్ళీ తీశారు.అది విజయవంతం కాలేదు.
"https://te.wikipedia.org/wiki/బంగారు_పిచిక" నుండి వెలికితీశారు