సతీ అనసూయ (1971 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
imdb_id = 0326106|
}}
జమున అనసూయ గా నటించగా కాంతారావు అత్రిమహామునిగా నటించారు.శారద సుమతి గా నటించారు.ఇంతకు పూర్వం తీసిన సతీ అనసూయలోనూ ,ఇందులోను కాంతారావు నటించటం విశేషం.
 
==పాటలు==
#ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిథి మించినది వేరే కలదా అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్ధం కాదా - [[పి.సుశీల]]
"https://te.wikipedia.org/wiki/సతీ_అనసూయ_(1971_సినిమా)" నుండి వెలికితీశారు