రైతు: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:230D:B02C:0:0:1F11:E8B1 (చర్చ) చేసిన మార్పులను 2401:4900:4829:774F:1:1:FBC0:1885 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
Reverted to revision 2693008 by యర్రా రామారావు (talk) (TwinkleGlobal)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
[[దస్త్రం:Bullocks with plow.JPG|thumb|alt=|250x250px|రైతు పొలంలో వ్యవసాయం చేయుటకు వెళుతున్న చిత్రం.]]
వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తిని '''రైతు''' అంటారు. ''వ్యవసాయదారుడు'' అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటfmdjdjrjndndnnffrjrjubrbdcjrkతోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని [[కౌలు రైతు]]<nowiki/>లనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/రైతు" నుండి వెలికితీశారు