బంగారు పిచిక: కూర్పుల మధ్య తేడాలు

చిన్న చిన్న దిద్దుబాట్లు, లింకులు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''బంగారు పిచ్చుక''' (''Bangaru Pichuka''), 1968లో వెలువడిన ఒక [[తెలుగు సినిమా]].
జమీందారిణి గా [[శాంతకుమారి]], ఆమెకు నోట్లో నాలుక లేని భర్తగా [[రామన్న పంతులు]], వారి కొడుకుగా [[చంద్రమోహన్]] నటించారు. తండ్రి ప్రోద్బలం తో చంద్ర మోహన్ పెళ్ళి ఇష్టం లేక పారిపోతాడు. [[విజయనిర్మల]] డబ్బున్న అమ్మాయిగా అతనికి దారిలో పరిచయమౌతుంది. వారిని వెంటాడుతూ పనివాళ్ళు, మేనేజర్ బయలుదేరతారు. ఇంకో బాచ్ గా [[రాజబాబు]] తదితరులు..కామెడీ ఆఫ్ ఎర్రర్స్ గా కథ సాగుతుంది. ఇదే కథను [[పెళ్ళి కొడుకు]]గా [[నరేష్]] తో [[బాపు]] [[రమణ]]లు మళ్ళీ తీశారు. అది విజయవంతం కాలేదు.
"https://te.wikipedia.org/wiki/బంగారు_పిచిక" నుండి వెలికితీశారు