బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[శోభన్ బాబు]],<br>[[విజయనిర్మల]]|
}}
[[అక్కినేని,]] మరియు [[బాపు]] కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. [[అక్కినేని]] ద్విపాత్రాభినయం ఆస్తికునిగా(భక్తునిగా), మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం ముత్యాలముగ్గు లో ఇదే పంధా నడుస్తుంది.(దాసరి దేవుడే దిగివస్తె, రాజాచంద్ర, మావూళ్ళో మహాశివుడు దీనికి కొనసాగింపు)
==పాటలు==