జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
|footnotes =
}}
'''జగదీష్ చంద్ర బోస్''', ([[1858]] [[నవంబర్ 30]] – [[1937]] [[నవంబర్ 23]]) భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త.<ref>[http://frontlineonnet.com/fl2124/stories/20041203003009100.htm బహుముఖ ప్రజ్ఞాశాలి] {{Webarchive|url=https://web.archive.org/web/20090203202750/http://frontlineonnet.com/fl2124/stories/20041203003009100.htm |date=2009-02-03 }}, ''ఫ్రంటలైన్ పత్రిక'' '''21''' (24), 2004.</ref> ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.<ref>శాంటిమే చటర్జీ, ఈనాక్షి చటర్జీ, ''సత్యేంద్ర నాథ్ బోస్, 2002 reprint, p. 5, నేషనల్ బుక్ ట్రస్ట్, ISBN 81-237-0492-5''</ref> ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.<ref>ఎ.కె.సేన్(1997). "సర్ జెసీ బోస్ అండ్ రేడియో సైన్స్", ''Microwave Symposium Digest'' '''2''' (8-13), p. 557-560.</ref> ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
 
== జీవితం(life) ==
"https://te.wikipedia.org/wiki/జగదీశ్_చంద్ర_బోస్" నుండి వెలికితీశారు