జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc, పేజీ జీవా (నటుడు) ను జీవా (తమిళ నటుడు) కు తరలించారు: జీవా తెలుగు నటుడు వేరే వున్నందున
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 40:
 
=== తొలినాళ్ళ కెరీర్: 2003–2009 ===
తన తండ్రి నిర్మించిన సినిమాల్లో రెండు చిన్న పాత్రల్లో బాలనటునిగా నటించారు జీవా. 2003లో ఆసాయ్ ఆసాయి అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు జీవా.<ref><cite class="citation web">[http://archives.chennaionline.com/interviews/jeeva.asp "Interview with Jeeva"] {{Webarchive|url=https://archive.is/20100222084114/http://archives.chennaionline.com/interviews/jeeva.asp |date=2010-02-22 }}. chennaionline<span class="reference-accessdate">. </span></cite></ref> ఆ తరువాత తితికుదే (2003), అమీర్ దర్శకత్వం వహించిన రామ్ (2005) వంటి సినిమాల్లో నటించారు ఆయన.<ref name="rediff2006"><cite class="citation web">[http://www.rediff.com/movies/2006/feb/01jeeva.htm "Jeeva: I risked my life for Dishyum"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/review.php?id=13687741&ctid=5&cid=2429 "Movie Review:Raam"]. </cite></ref> రామ్ సినిమా గోవాలో జరిగిన సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడటమే కాక, ఆయన ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకోవడం విశేషం.
 
ఆ తరువాత జీవా డిష్యుం (2006) సినిమాలో నటించారు.<ref name="rediff2006" /><ref name="indiaglitz1"><cite class="citation web">[http://www.indiaglitz.com/channels/tamil/review/7795.html "Dishoom Tamil Movie Review"]. </cite></ref> అదే ఏడాది మలయాళ సినీ రంగంలో కీర్తి చక్ర సినిమాతో తెరంగేట్రం చేశారు ఆయన. ఆ సినిమానే తమిళ్ లో అరన్ పేరుతో డబ్ చేశారు.<ref><cite class="citation web">[http://imsports.rediff.com/movies/2006/aug/09mohan.htm "Mohanlal disowns Aran"]. </cite></ref> ఆ తరువాత ఇ సినిమాలో నటించారు ఆయన. 2007లో కత్తరదు తమిజ్ సినిమాలో కనిపించారు జీవా.<ref name="behindwoods1"><cite class="citation web">[http://www.behindwoods.com/tamil-movie-articles/movies-06/kattradhu-tamil-review.html "Kattradhu Tamil – A Kurinji flower in Indian cinema"]. </cite></ref><ref name="rediff2007"><cite class="citation web">[http://www.rediff.com/movies/2007/oct/05kt.htm "Katrathu Thamizh review"]. </cite></ref> ఈ సినిమాలో ప్రభాకర్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. 2007లో ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది.<ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde1.htm "rediff.com: Jeeva, the best Tamil actor of 2007!"]</cite></ref><ref name="behindwoods1" /><ref name="rediff2007" /><ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/dec/18sl2.htm "rediff.com: The top Tamil heroes of 2007"]. </cite></ref> ఈ సినిమా కోసం గెడ్డం పెంచుకుని, వేషం మార్చుకున్నారు జీవా. దాంతో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు తనను మానసికంగా చాలా  కుంగదీసాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన.<ref name="autogenerated1"><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/interview.php?id=14536296&cid=2408 "`A path breaking film`: Jeeva"]. </cite></ref><ref name="rediffint"><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde4.htm "'I had to undergo therapy to come out of the character'"]. </cite></ref> ఈ పాత్రలో తను చాలా లీనమైపోయానని వివరించారు జీవా.<ref name="rediffint" /><ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde5.htm "'The whole film was too emotional for me'"]. </cite></ref> ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది.<ref><cite class="citation web">[http://www.sify.com/movies/friday-fury-on-nov-30-news-tamil-kkfusfgicec.html "Friday fury on Nov:30!"]</cite></ref>
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు