యముడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''యముడు''' (''Yama'') హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. [[సూర్యుడు|సూర్యుని]] కుమారుడు. పాపుల [[పాపము]]లను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు [[దక్షిణ దిశ]]కు అధిపతి.
 
* యముని పాశమును [[కాలపాశము]] అని పిలుస్తారు.
పంక్తి 7:
* యముని వద్ద కొలువు కూటములో పాపుల పద్దులను లెక్కించుటకు [[చిత్రగుప్తుడు]] అను సహాయకుడు ఉంటాడు.
 
==సమవర్తి==
==యమ ధర్మాలు==
యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనపుడు జీవుల ప్రణాలను అపహరిస్తాడని చెబుతారు. యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు. యముని నియమాళు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని [[శ్రీకృష్ణుడు]] [[భగవద్గీత]], [[విభూతి యోగం]]లో చెప్పాడు.
* పాపుల శిక్షలను నిర్ణయించుట
* సమయమాసన్నమైనప్పుడు జీవుల ప్రాణములను హరించుట
 
 
==యముని బందుగణం==
పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెఱుపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు (స్కంద పురాణము, కాశీ ఖండము - 8/55,56).
 
 
యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. [[నచికేతుడు|నచికేతునికి]] ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు ([[కఠోపనిషత్తు]]). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము)
 
==యముని బందుగణంబంధుగణం==
*సోదరులు : [[వైవస్వతుడు]], [[శని]]
*సోదరీమణులు: [[యమున]], [[తపతి]]
 
 
 
==సినిమాలద్వారా యముడు==
Line 19 ⟶ 26:
 
 
==వనరులు, మూలాలు==
 
* శ్రీ మద్భగవద్గీత - తత్వ వివేచనీ వ్యాఖ్య - జయదయాల్ గోయంగ్‌కా వ్యాఖ్యానం (గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ)
 
[[వర్గం:హిందూ దేవతలు]]
"https://te.wikipedia.org/wiki/యముడు" నుండి వెలికితీశారు