తట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ 12 2002 → 2002 నవం using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 62:
 
== ప్రపంచ వ్యాప్త యం.యం.ఆర్. నిర్మూలన ==
ఈ మధ్యకాలములో [[జపాన్]] దేశములో తట్టు వ్యాధి చాలా ఎక్కువగా కనిపించింది. తట్టు వలన చాలా మంది బాధ పడ్డారు. చాలా తేలికగా వ్యాప్తి చెందే వ్యాధి కారణం చేత ఈ వ్యాధి ముఖ్యంగా జనసమ్మర్థం ఉన్న చోట్ల ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి అకస్మాత్తుగా ప్రబలడం వల్ల కొన్ని జపాన్లొ విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు మూసి వేయవల్సి వచ్చింది <ref>[http://mdn.mainichi-msn.co.jp/national/news/20070529p2a00m0na015000c.html Bing<!-- Bot generated title -->]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
1990 సంవత్సరములో [[అమెరికా]] ఖండంలోని ప్రభుత్వాలు గవదలు (మమ్స్) రుబెల్లతో సహా ఈ వ్యాధి నిర్మూలించాలని ప్రణాళిక తయారు చేశాయి. [[ఉత్తర అమెరికా]], [[మధ్య అమెరికా]], [[దక్షిణ అమెరికా]] నుండి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించారు. చివరిగా ఈ వ్యాధి 2002 నవంబరు 12 సంవత్సరములో గుర్తించాక తట్టు నిర్మూలించబడింది అని ప్రకటించారు.<ref>[http://www1.paho.org/english/ad/fch/im/Measles.htm Measles]</ref>
కాని తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ వ్యాధి వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలనుండి వచ్చినవారి వల్ల ఈ దేశాలకు వ్యాప్తి చెంది వ్యాధి మళ్ళి ఈ దేశములో కనిపించింది. [[బోస్టన్]]లో జూన్ 2006 సంవత్సరములో [[భారత దేశము]] నుండి ఒక వ్యక్తి ఈ వ్యాధిని తీసుకొని వెళ్ళాడు.<ref>http://www.boston.com/yourlife/health/diseases/articles/2006/06/10/measles_outbreak_shows_a_global_threat/ Boston Globe article</ref>, <ref>http://www.npr.org/templates/story/story.php?storyId=5500100 NPR report</ref> [[ఇండియానా]], [[ఇండియానాపోలిస్]] అనే అమెరికా ప్రదేశాలలో 2005 సంవత్సరములో ఈ వ్యాధి తట్టు టీకా తీసుకోని ప్రజలలో సోకి కలవరం లేపింది. 2010 సంవత్సరముకల్ల [[రుబెల్లా]] అనే [[వైరస్]] కూడా నిర్మూలుంచాలనే ప్రణాళిక నడుస్తున్నది.<ref>http://www.paho.org/english/ad/fch/im/Rubella.htm</ref> 2006 సంవత్సరములో [[బొలివియా]] [[బ్రెజిల్]], [[కొలంబియా]] [[గ్వాటామెలా]] [[మెక్సికొ]][[పెరూ]] [[వెనిజులా]] దేశాలలో అప్పుడప్పుడు ఈ జబ్బు పొడసూపుతున్నది. ఈ వ్యాధి నిర్మూలనకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నవి.<ref>{{Cite web |url=http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-09-20 |archive-url=https://web.archive.org/web/20071211223806/http://www.brown.edu/Courses/Bio_160/Projects2000/MMR/MMRTitle.htm |archive-date=2007-12-11 |url-status=dead }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తట్టు" నుండి వెలికితీశారు