తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 34:
[[దస్త్రం:Tallikota battle sites.png|thumb|right|200px|తళ్లికోట యుద్ధం ఈ పటములో చూపించిన వివిధ ప్రదేశాలలో జరిగినది భిన్నాభిప్రాయాలు ఉన్నవి[http://books.google.com/books?id=5C4hBqKdkEsC&pg=PA129&ots=LTP5RA3UTf&dq=talikota+battle&sig=EQfnVV9C6svBN0Ul6uz_CR-6NSw#PPA130,M1] ([http://wikimapia.org/#y=16165878&x=76238937&z=11&l=0&m=a&v=2 వికీమాపియాలో ఈ ప్రాంతం]) ]]
ఈ యుద్ధం జరిగిన ప్రదేశంపై అనేక వాదనలు ఉన్నాయి. ఈ యుద్ధం '''రాక్షసి''', '''తంగడి''' అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు, కాదు '''తళ్ళికోట''' వద్ద జరిగిందని మరి కొందరు వాదిస్తారు. అయితే ఈ రెండు ప్రదేశాలు కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. రామరాజ్ఞ బఖైర్ మరియు కైఫియత్‍ల వంటి సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలూ, యుద్ధము రాక్షసి తంగడి<ref>Patvardhan (The battle of Raksas Tangadi), Chanderkar (''The destruction of Vijayanagara''), Father Heras (''Aravidu dynasty of Vijayanagara'')[http://books.google.com/books?id=5C4hBqKdkEsC&pg=PA129&ots=LTP5RA3UTf&dq=talikota+battle&sig=EQfnVV9C6svBN0Ul6uz_CR-6NSw#PPA130,M1]</ref> వద్ద జరిగిందని, ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.
;దుర్గా ప్రసాదు అభిప్రాయం:విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే [[గ్రామం]] వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం కృష్ణానదికి దక్షిణాన మస్కి మరియు హుక్కేరి నదుల సంగమ ప్రదేశములోని '''బన్నిహట్టి''' అనే ప్రదేశంలో జరిగింది.<ref name=prasad>[{{Cite web |url=http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf |title=1565 వరకు ఆంధ్రుల చరిత్ర- జె.దుర్గా ప్రసాదు పేజీ.257] |website= |access-date=2007-06-30 |archive-url=https://web.archive.org/web/20070313210732/http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf |archive-date=2007-03-13 |url-status=dead }}</ref>
;రాబర్ట్ సెవెల్ అభిప్రాయం:తళ్ళికోట కృష్ణకు 25 మైళ్ళు ఉత్తరాన ఉంది. కానీ యుద్ధం, కృష్ణకు దక్షిణాన రామరాయలు విడిది చేసిన ముద్గల్ నుండి పది మైళ్ల దూరంలో జరిగింది. సుల్తానుల కూటమి కృష్ణానది వంపులో ఇంగల్గి గ్రామము వద్ద దాటి ఉండవచ్చు. కాబట్టి యుద్ధం ఇంగలిగి గ్రామం నుండి ముద్గల్ పోయే దారిలో '''భోగాపూర్''' (బాయాపూర్) అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు