"శ్రీకూర్మం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
'''శ్రీకూర్మం''', [[శ్రీకాకుళం]] జిల్లా, [[గార]] మండలానికి చెందిన గ్రామము.
 
శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరం గల శ్రీకూర్మంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. [[శ్రీమహావిష్ణువు]] [[కూర్మావతారం]] రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజస్థంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు [[రామానుజాచార్యుడు|శ్రీరామానుజాచార్యుల]], [[శ్రీ వరదరాజస్వామి]], [[మధ్వాచార్యుడు|శ్రీ మధ్వాచార్యుల]], కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.
 
== ఫొటోలు ==
 
<gallery>
Image:Srikurmama Temple Pillar Srikakulam dist..jpg‎|శ్రీకూర్మాం గుడి లోపల స్థంభం(పిల్లర్)ఏక శిల తో తయారయినది.
Image:Puskarini123.jpg|శ్రీకూర్మాం ఆలయ శ్వేత పుస్కరిణి.
 
 
<gallery>
Image:Group-of-Tortise-atSrikurma.jpg|తాబేలు పెంచే గది
Image:Example.jpg|Caption2
</gallery>
 
524

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/280479" నుండి వెలికితీశారు