దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 43:
[[రాజీవ్ గాంధీ]] పాలనాకాలములో, దాసరి [[కాంగ్రేసు పార్టీ]] తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన [[తెలుగు తల్లి]] అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని [[కాపు]] వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన [[కాంగ్రేస్]] పార్టీ తరపున [[రాజ్యసభ]]కు ఎన్నిక అయ్యాడు. [[బొగ్గు మరియు గనుల శాఖ]]కు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]]కి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.
==మరణం==
దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించాడు.<ref name="సాక్షిలో మరణవార్త">{{cite news|last1=సాక్షి|first1=విలేకరి|title=దాసరి నారాయణరావు కన్నుమూత|url=http://www.sakshi.com/news/movies/dasari-narayana-rao-passes-away-at-kims-hospital-480115|accessdate=30 May 2017|work=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|date=30 May 2017|archiveurl=httphttps://archive.istoday/b4bUy20170530140150/http://www.sakshi.com/news/movies/dasari-narayana-rao-passes-away-at-kims-hospital-480115|archivedate=30 Mayమే 2017|location=హైదరాబాద్|language=తెలుగు|url-status=live}}</ref>
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు